భాగ్యవంతుడు

భాగ్యవంతుడు
(1971 తెలుగు సినిమా)
Bhagyavanthudu (1971).jpg
భాగ్యవంతుడు పోస్టర్
దర్శకత్వం సి.ఎస్.రావు
తారాగణం హరనాధ్,
చంద్రకళ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
ఎస్.వరలక్ష్మి
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ సాగర్ ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలకు టి.వి.రాజు సంగీత దర్శకత్వం వహించాడు.[1]

పాటల వివరాలు
క్ర.సం. పాట రచయిత గాయనీగాయకులు
1 నాజూకు నాజూకు చిన్నదాని మోజులేవో తీర్చమంటే ఏమంటావోయ్ సినారె ఎల్.ఆర్.ఈశ్వరి
2 హరి హరి హరి హరి గోవిందా మేమెరవమో తెలిసిందా కొసరాజు ఎల్.ఆర్.ఈశ్వరి
3 కష్టాలే కాగితముగ కన్నీళ్ళే సిరాకాగా జాబు వ్రాసె నీ తమ్ముడు చదువుకొనుము అక్కయ్యా సినారె పి.సుశీల
4 బాపూ చూశావా నీ దేశం నువ్వు కలలు గన్న మా దేశం ఏమైపోయెను ఏమైపోయెను నీవిచ్చిన సందేశం సినారె పి.సుశీల
5 నూటికొక్కడే నీలాటి నీటుగాడు కోటికొక్కడే నీలాటి కోడెగాడు సినారె పి.సుశీల
6 కొమ్మ విరిగిపోయింది గూడు రాలి పోయింది రెక్కలైన రాని గువ్వ దిక్కులేక అరిచింది సినారె ఘంటసాల
7 వినరా వినరా బుల్లోడా వింత లోకమిది పిల్లోడా కొసరాజు ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలుసవరించు

  1. సముద్రాల రామానుజాచార్య (11 August 2021). భాగ్యవంతుడు పాటల పుస్తకం (1 ed.). విజయవాడ: సాగర్ ఫిలింస్. p. 12. Retrieved 5 November 2021.

బయటి లింకులుసవరించు