భారతసింహం
1995, డిసెంబర్ 27న విడుదలైన తెలుగు సినిమా
భారతసింహం 1995, డిసెంబర్ 27న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో కృష్ణ, నగ్మా జంటగా నటించారు.[1]
భారతసింహం (1995 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | సాగర్ |
నిర్మాణం | ఎల్.వి.రామరాజు |
తారాగణం | కృష్ణ, నగ్మా, మురళీమోహన్, సత్యనారాయణ, ఇంద్రజ, ఎ.వి.ఎస్., తనికెళ్ళ భరణి |
సంగీతం | రాజ్ |
విడుదల తేదీ | 1995 డిసెంబరు 27 |
భాష | తెలుగు |
నటీనటులు మార్చు
సాంకేతికవర్గం మార్చు
- నిర్మాత: ఎల్.వి.రామరాజు
- దర్శకుడు:సాగర్
- సంగీతం: రాజ్
మూలాలు మార్చు
- ↑ వెబ్ మాస్టర్. "Bharatha Simham". indiancine.ma. Retrieved 22 November 2021.