భారత నివాస్

ఎసి త్రిలోక్ చందర్ దర్శకత్వంలో 1977లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా

భారత నివాస్ 1977, మార్చి 18న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. నవీన్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై కె. విద్యాసాగర్ నిర్మాణ సారథ్యంలో ఎసి త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీగణేశన్, కె.ఆర్.విజయ, మనోరమ, ఎం.ఆర్.ఆర్.వాసు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, ఎం. ఎస్. విశ్వనాథన్ సంగీతం అందించాడు. దీనికి 1973లో విడుదలైన భారతవిలాస్ అనే తమిళ సినిమా మూలం.[2]

భారత నివాస్
భారత నివాస్ సినిమా పోస్టర్
దర్శకత్వంఎసి త్రిలోక్ చందర్
రచనముధురై తిరుమన్ (కథ),
రాజశ్రీ (మాటలు)
నిర్మాతకె. విద్యాసాగర్
తారాగణంశివాజీగణేశన్,
కె.ఆర్.విజయ,
మనోరమ,
ఎం.ఆర్.ఆర్.వాసు
ఛాయాగ్రహణంఎం. విశ్వనాథ రాయ్
కూర్పుబి. కంతసామి
సంగీతంఎం. ఎస్. విశ్వనాథన్[1]
నిర్మాణ
సంస్థ
నవీన్ ఎంటర్‌ప్రైజెస్
విడుదల తేదీs
మార్చి 18, 1977
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
తమిళ సినిమా పోస్టర్

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: ఎ.సి.త్రిలోక్ చందర్
  • నిర్మాత: కె.విద్యాసాగర్
  • కథ: ముధురై తిరుమన్
  • మాటలు: రాజశ్రీ
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
  • ఛాయాగ్రహణం: ఎం. విశ్వనాథ రాయ్
  • కూర్పు: బి. కంతసామి
  • నిర్మాణ సంస్థ: నవీన్ ఎంటర్‌ప్రైజెస్

మూలాలు

మార్చు
  1. "Bharatha Vilas Songs". raaga. Retrieved 2020-08-31.
  2. "Bharath Nivas (1977)". Indiancine.ma. Retrieved 2020-08-31.