భీమ ప్రతిజ్ఞ 1965లో విడుదలైన తెలుగు సినిమా. జాయ్ ఫిలింస్ బ్యానర్ పై ఎస్.ఎం.సుందరం నిర్మించిన ఈ సినిమాకు చంద్రకాంత్ దర్శకత్వం వహించాడు. దారాసింగ్, సాజునాయక్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జి.దేవరాజన్ సంగీతాన్నందించాడు.[1]

భీమ ప్రతిజ్ఞ
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం చంద్రకాంత్
తారాగణం దారాసింగ్,
సాహూమోడక్,
మహీపాల్,
బి. ఎం. వ్యాస్,
అనితా గుహ,
ముంతాజ్,
సుమిత్రాదేవి
సంగీతం జి. దేవరాజన్
నేపథ్య గానం బి.వసంత,
పి.సుశీల,
మాధవపెద్ది,
యేసుదాసు,
ఎ.ఎం. రాజా,
పి.బి. శ్రీనివాస్,
టి.ఆర్.జయదేవ్
గీతరచన అనిసెట్టి
సంభాషణలు అనిసెట్టి
నిర్మాణ సంస్థ జాయ్ ఫిలిమ్స్
పంపిణీ అనిల్ ప్రభాస్ ఎంటర్‌ప్రైజస్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: చంద్రకాంత్
  • స్టూడియో: జాయ్ ఫిల్మ్స్
  • నిర్మాత: ఎస్.ఎం. సుందరం;
  • ఛాయాగ్రాహకుడు: సాజు నాయక్, రాజేంద్రమలోని, విష్ణు కుమార్ జోషి;
  • ఎడిటర్: ఎస్.పి.ఎస్. వీరప్ప;
  • స్వరకర్త: జి. దేవరాజన్;
  • గీత రచయిత: అనిసెట్టి సుబ్బారావు
  • విడుదల తేదీ: 1965 జూలై 1
  • సమర్పించినవారు: విజయశ్రీ పిక్చర్స్;
  • సంభాషణ: అనిసెట్టి సుబ్బారావు
  • సంగీత దర్శకుడు: జి. దేవరాజన్;
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్, ఎ.ఎం. రాజా, టి.ఆర్. జయదేవ్, కె.జె. జేసుదాస్, మాధవపెద్ది సత్యం, బి. వసంత
  • ఆర్ట్ డైరెక్టర్: హీరాబాయి పటేల్, అనంత బారోట్
  1. అనురాగాలే అశృమాలలై ఆశీస్సులు కాగా సాగెను సాహసియే - పి.సుశీల
  2. అవనిలో న్యాయమే అంతరించలేదమ్మా (పద్యం) - మాధవపెద్ది
  3. కానగలేవా ధాత్రీమాతా హే యమునా హే గంగా నేడు - ఎస్.జానకి
  4. దేవా దేవా ఎంత ఘోరం దేవా ఎవరి నేరం దేవా - యేసుదాసు
  5. ధాత్రిజనులకు ధర్మమార్గము ప్రభోదించిన భారతం - ఎ.ఎం.రాజా, బి.వసంత
  6. నిన్నే ఆగు చూడు... మోహము తీరగ రావోయ్ వరించవోయ్ - ఎస్.జానకి
  7. పాలవెన్నెల జగమున నింపే తెలికాంతులు దిగివచ్చె - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
  8. భారతం మహా భారతం సకల గాధల సర్వరసముల - ఎ.ఎం.రాజా, బి.వసంత
  9. రావోయి రావో ప్రియా రావేరా నిండు పున్నమి నినుపిలిచె - ఎస్.జానకి
  10. రాముడే కృష్ణుడౌ కృష్ణుడే రాముడౌ రామకృష్ణులనెడి - మాధవపెద్ది
  11. వీచెను కాలపు సుడిగాలీ అది విసరెను భాధల పెనుధూళి - మాధవపెద్ది
  12. సమరమే సాగునో శాంతియే నిలచునో మారణ యుద్ధమే - టి.ఆర్.జయదేవ్
  13. హే చక్రధారీ కావగ రాలేవో హే దయానిధే (పద్యం) - ఎస్.జానకి

మూలాలు

మార్చు
  1. "Bheema Prathignya (1965)". Indiancine.ma. Retrieved 2020-09-04.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)