భోగిరెడ్డిపల్లి

భారతదేశంలోని గ్రామం

భోగిరెడ్డిపల్లి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 131., ఎస్.టి.డి.కోడ్ = 08671.

భోగిరెడ్డిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి తమ్మన వెంకట ప్రభావతి
జనాభా (2011)
 - మొత్తం 2,350
 - పురుషులు 1,228
 - స్త్రీలు 1,122
 - గృహాల సంఖ్య 777
పిన్ కోడ్ 521131
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

ప్రముఖులుసవరించు

సమీప మండలాలుసవరించు

ఘంటసాల, గూడూరు, కోడూరు, మోపిదేవి

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో నేలకుర్రు, చిన్నాపురం, పిట్టల్లంక, దాలిపర్రు, లంకపల్లి గ్రామాలు ఉన్నాయి.

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి తమ్మన వెంకట ప్రభావతి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామ పంచాయతీసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2528.[2] ఇందులో పురుషుల సంఖ్య 1265, స్త్రీల సంఖ్య 1263, గ్రామంలో నివాస గృహాలు 671 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 921 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,350 - పురుషుల సంఖ్య 1,228 - స్త్రీల సంఖ్య 1,122 - గృహాల సంఖ్య 777

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Bhogireddipalli". Retrieved 28 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-10. Cite web requires |website= (help)

[2] ఈనాడు కృష్ణా; 2015, జూలై-7; 4వపేజీ.