మంచికి మరోపేరు
మంచికి మరోపేరు 1976, డిసెంబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. నందమూరి తారక రామారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ముక్కామల, ప్రభాకర రెడ్డి,నాగభూషణం తదితరులు నటించారు.[1]
మంచికి మరోపేరు (1976 తెలుగు సినిమా) | |
తారాగణం | నందమూరి తారక రామారావు |
---|---|
నిర్మాణ సంస్థ | రామకృష్ణ చిత్ర |
భాష | తెలుగు |
నటులు
మార్చుసాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: చిత్తజల్లు శ్రీనివాసరావు
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నిర్మాత: ఎం.మనోహర్
నిర్మాణ సంస్థ:రామకృష్ణ చిత్రా
సాహిత్యం:ఆరుద్ర, సి. నారాయణ రెడ్డి ,కృష్ణ
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల, వి.రామకృష్ణ , ఎల్ ఆర్ ఈశ్వరి
కెమెరా: ఇషాన్ ఆర్య
కూర్పు: కె.గోపాలరావు
కళ: కృష్ణారావు
విడుదల:09:12:1976.
పాటలు
మార్చు- కళ్ళతో రాసిందే కవిత, రచన: సి నారాయణ రెడ్డి, గానం. వి. రామకృష్ణ , పి సుశీల
- చెక్కిలి నవ్వింది ఎంచక్కగ నవ్వింది, రచన: సి. నారాయణ రెడ్డి, గానం. వి. రామకృష్ణ, పి సుశీల
- విరిసిన ఊహల పందిరిలో, రచన: కృష్ణ , గానం. వి. రామకృష్ణ,పి సుశీల
- జయ జయ రామ హరే , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- విప్పే మొనగాడు, రచన: ఆరుద్ర , గానం.ఎల్.ఆర్.ఈశ్వరి.
మూలాలు
మార్చు- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (12 December 1976). "మంచికి మరోపేరు చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 28 November 2017.[permanent dead link]