మంచి రోజులు వ‌చ్చాయి

మంచి రోజులు వ‌చ్చాయి 2021లో విడుదలైన తెలుగు సినిమా. వీ.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్‌ పై నిర్మించిన ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరో హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి,[1],సినిమాను నవంబర్ 4న విడుదల చేశారు. ఈ సినిమా ఆహా ఓటీటీలో డిసెంబర్ 3వ తేదీ నుండి స్ట్రీమింగ్‌ కానుంది.

మంచి రోజులు వ‌చ్చాయి
దర్శకత్వంమారుతి
రచనమారుతి
నిర్మాతవి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్
తారాగణంసంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్
కూర్పుఎస్.బి.ఉద్దవ్
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థలు
వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్
విడుదల తేదీ
4 నవంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

మంచి రోజులు వ‌చ్చాయి సినిమా టీజర్‌ను జులై 24, 2021న విడుదల చేసి,[2] సినిమాలోని 'సో సోగా ఉన్నాననీ' లిరికల్‌ వీడియో సాంగ్‌ను ఆగష్టు 16, 2021న విడుదల చేశారు.[3]ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 14, 2021న విడుదల చేశారు.[4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్
 • నిర్మాత: వి.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:మారుతి [6]
 • సంగీతం: అనూప్ రూబెన్స్
 • సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
 • ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్

మూలాలు మార్చు

 1. Namasthe Telangana (20 July 2021). "కూల్‌గా 'మంచి రోజులు వ‌చ్చాయి' ఫ‌స్ట్ లుక్‌". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
 2. Andrajyothy (25 July 2021). "'మంచి రోజులు వచ్చాయి' టీజర్ రిలీజ్". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
 3. Sakshi (16 August 2021). "'మంచి రోజులు వచ్చాయి' లిరికల్‌ సాంగ్‌ వచ్చేసింది." Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
 4. Sakshi (14 October 2021). "'మంచి రోజులోచ్చాయి' ట్రైలర్‌ వచ్చేసింది". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
 5. Eenadu (15 June 2021). "santosh shoban: 'మంచి రోజులు వచ్చాయి'? - santosh shoban new movie named manchi rojulu vachayi". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.
 6. NTV (15 June 2021). "'మంచి రోజులు వచ్చాయి' అంటున్న మారుతి!". Archived from the original on 17 August 2021. Retrieved 17 August 2021.