మెహ్రీన్ పిర్జాదా

మెహ్రీన్ కౌర్ పిర్జాదా (జననం 5 నవంబర్ 1995) ఒక భారతీయ మోడల్, నటి, ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది.[1][2][3][4] కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు సినిమారంగం లోకి తెరంగేట్రం చేసింది.[5][6] ఈ సినిమాలో హీరో నాని సరసన కథానాయికగా నటించింది మెహ్రీన్. 2017 లో ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఆమె.

మెహ్రీన్ కౌర్ పిర్జాదా
Mehreen Kaur Pirzada
ఫిల్లౌరి మీడియా మీట్లో మెహ్రీన్
జననం (1995-11-05) 1995 నవంబరు 5 (వయసు 28) పంజాబ్, భటిండా
జాతీయతభారతదేశవాసి
విద్యాసంస్థమాయో కాలేజ్ గర్ల్స్ స్కూల్, అజ్మీర్
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం
ఎల్.బి. స్టేడియంలో నిర్వహించబడిన 'బతుకమ్మ మహా ప్రదర్శన' కార్యక్రమంలో పాల్గొన్న మెహ్రీన్ పిర్జాదా

ఫిల్మోగ్రఫీ

మార్చు
Key
ఇంకా విడుదల చేయని చిత్రాలను సూచిస్తుంది
సంవత్సరం శీర్షిక పాత్ర భాష డైరెక్టర్ గమనికలు
2016 కృష్ణ గాడి వీర ప్రేమ గాథ మహాలక్ష్మి తెలుగు హను రాఘవపూడి తెలుగు అరంగేట్రం
2017 ఫిల్లౌరి అనూ హిందీ అన్షాయ్ లాల్ హిందీ అరంగేట్రం
మహానుభావుడు మేఘన తెలుగు దాసరి మారుతి
రాజా ది గ్రేట్ లక్కీ అనిల్ రావిపూడి
నెంజిల్ తునివిరుంధల్ జననీ తమిళం సుసేంతిరాన్ తమిళ అరంగేట్రం
C/o సూర్య జననీ తెలుగు సుసేంతిరాన్
జవాన్ భార్గవి బి.వి.ఎస్ రవి
2018 పంతం అక్షర కే. చక్రవర్తి రెడ్డి
నోటా 2018 స్వాతి మహేంద్రన్ తమిళం ఆనంద్ శంకర్
కవచం లావణ్య తెలుగు శ్రీనివాస్ మామిల్లా
2019 F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ హనీ అనిల్ రావిపూడి
డీఎస్పీ దేవ్ ఖిరాత్ పంజాబీ మన్‌దీప్ బెనిపాల్ పంజాబీ అరంగేట్రం
చాణక్య[7][8] ఐశ్వర్య తెలుగు తిరు
ఎంత మంచివాడవురా![9][10] సతీష్ వెగేశ్న [11]
D39 తమిళ R. S. దురై సెంథిల్‌కుమార్ చిత్రీకరణ
2020 ఎంత మంచివాడవురా! నందిని తెలుగు సతీష్ వేగేశ్న
పటాస్‌ \ లోకల్ బాయ్ (తెలుగు) సాధన తమిళ్ \ తెలుగు ఆర్‌.ఎస్‌. దురై సెంథిల్‌కుమార్‌
అశ్వథ్థామ నేహా తెలుగు రమణ తేజ
2021 మంచి రోజులు వ‌చ్చాయి పద్మ "పద్దు" తెలుగు మారుతి [12]
2022 F3 హనీ తెలుగు అనిల్ రావిపూడి
నీ సిగువారిగు కన్నడ కన్నడ లో తోలి సినిమా

వ్యక్తిగత జీవితం

మార్చు

మార్చి 2021లో, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు, ప్రస్తుత అడంపూర్ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది.[13] అయితే, వారి వివాహాన్ని 2021 చివర్లో ప్లాన్ చేశారు, కానీ భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.[14] జులై 2021లో ఈ జంట వ్యక్తిగత కారణాలతో తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు.[15][16]

మూలాలు

మార్చు
  1. నవతెలంగాణ, మానవి. "నలుగురికి స్ఫూర్తినివ్వాలనుకుంటా..." మానవి డెస్క్‌. Archived from the original on 12 December 2017. Retrieved 6 March 2018.
  2. "Mehreen's B-Town debut is a romantic drama".
  3. "Mehreen Pirzada: I'll celebrate Diwali like a South Indian this time". Archived from the original on 2018-01-13. Retrieved 2019-07-15.
  4. "Mehreen's B-Town debut is a romantic drama". Archived from the original on 2017-04-29. Retrieved 2017-05-31.
  5. "Another debut Down South". deccan chronicle. 4 February 2016. Archived from the original on 10 August 2017. Retrieved 31 May 2017.
  6. "Nani's Krishna Gadi Veera Prema Gaadha first look released". ibtimes. 7 January 2016. Archived from the original on 10 August 2017. Retrieved 31 May 2017.
  7. "Gopichand dons a spy's hat for his upcoming film Chanakya". Times of India. 9 June 2019. Retrieved 7 January 2020.
  8. "Chanakya: Gopichand, Mehreen Pirzada's upcoming Telugu spy thriller gets a title and logo- Entertainment News, Firstpost". firstpost.com. Archived from the original on 1 July 2019. Retrieved 7 January 2020.
  9. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  10. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  11. "Nandamuri Kalyanram-Satish Vegesna film titled 'Entha Manchivaadavuraa'". Times of India. 2019-07-05. Archived from the original on 2019-07-07. Retrieved 2019-07-07.
  12. "Maruthi Manchi Rojulu Vachayi: 30 రోజుల్లో సినిమా తీయడం ఎలా.. మారుతి 'మంచి రోజులు వచ్చాయి..'". News18 Telugu. Retrieved 2021-08-03.
  13. "Inside Mehreen Pirzada and Bhavya Bishnoi's engagement and pre-wedding festivities". 12 March 2021.
  14. Adivi, Sashidhar (25 May 2021). "I am still dealing with after effects of Covid-19: Mehreen Kaur". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 19 June 2021.
  15. "Mehreen Pirzada calls off engagement with Bhavya Bishnoi". The Indian Express. 3 July 2021. Retrieved 18 January 2022.
  16. "Mehreen Pirzada breaks off her engagement to Bhavya Bishnoi: I have no further association with him". The Times of India. Retrieved 18 January 2022.

బాహ్య లింకులు

మార్చు