మత్తు వదలారా 2 2024లో విడుదలైన సినిమా. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) పెదమల్లు, హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమాకు రితేశ్ రానా దర్శకత్వం వహించాడు. శ్రీ సింహా, సత్య, వెన్నెల కిషోర్‌, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 30న, ట్రైలర్‌ను సెప్టెంబర్ 8న విడుదల చేయగా, సినిమాను సెప్టెంబర్ 13న విడుదలైంది.[1][2]

మత్తు వదలారా 2
దర్శకత్వంరితేశ్ రానా
కథరితేశ్ రానా
నిర్మాత
  • చిరంజీవి (చెర్రీ) పెదమల్లు
  • హేమలత పెదమల్లు
తారాగణం
ఛాయాగ్రహణంసురేష్ సారంగం
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేదీs
13 సెప్టెంబరు 2024 (2024-09-13)(థియేటర్)
11 అక్టోబరు 2024 (2024-10-11)( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
దేశంభారతదేశం

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్
  • నిర్మాత: చిరంజీవి (చెర్రీ) పెదమల్లు, హేమలత పెదమల్లు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రితేశ్ రానా
  • సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
  • ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
  • సంగీతం: కాల భైరవ

మూలాలు

మార్చు
  1. NT News (30 August 2024). "He టీంకు స్వాగతం.. ఫన్నీగా శ్రీసింహా, సత్య మత్తు వదలరా 2 టీజర్‌". Retrieved 8 September 2024.
  2. NT News (11 October 2024). "ఓటీటీలోకి వ‌చ్చేసిన 'మ‌త్తు వ‌ద‌ల‌రా 2'". Retrieved 14 October 2024.