మదన మంజరి (1980 సినిమా)
మదన మంజరి, తెలుగు చలన చిత్రం,1980 అక్టోబర్ 3 న విడుదల.బి.విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రంగనాథ్, జయమాలిని, సారథి,మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి, సంగీతం విజయా కృష్ణమూర్తి అందించారు.
మదన మంజరి (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.విఠలాచార్య |
తారాగణం | రంగనాథ్, జయమాలిని, సారథి |
సంగీతం | విజయా కృష్ణమూర్తి |
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రంగనాథ్
- జయమాలిని
- సారథి
- ముక్కామల
- ఎస్.వరలక్ష్మి
- బాలకృష్ణ
- రాజేశ్వరి
- విజయలక్ష్మి
- మోదుకూరి సత్యం
- కల్పనారాయ్
- ఏచూరి - శెట్టి
సాంకేతికవర్గం
మార్చు- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: బి.విఠలాచార్య
- మాటలు: కర్పూరపు ఆంజనేయులు
- పాటలు: సి.నారాయణరెడ్డి, కోట సత్యరంగయ్యశాస్త్రి, కొడాలి ఉమామహేశ్వరరావు
- సంగీతం: విజయా కృష్ణమూర్తి
పాటలు
మార్చు- కదలవు మెదలవు ఉలకవు పలకవు కల చెదిరిన రాజ - పి.సుశీల - రచన: సినారె
- ధ్యాయేత్ సిద్ది వినాయకం గణపతిం పాప ( శ్లోకం ) - పి.సుశీల
- నమామి విఘ్నేశ్వర మాదిదేవం (శ్లోకం ) - రఘురాం
- నాగమల్లి ఆగుమల్లి నా కోసం దొరక్క దొరక్క దొరికింది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
- నాగమ్మ లింగమ్మ మంగమ్మ..ఎక్కకెక్కడికెళ్ళినా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: సినారె
- వయసే ఒక వేడుకా నా వలపే ఒక కానుక ఆ వయసు - పి.సుశీల
- సేవలోని ఆనందం మనుజలోక సంబంధం ప్రేమలోని మాధుర్యం - పి.బి.శ్రీనివాస్
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)