మనమే
మనమే 2024లో విడుదలైన తెలుగు సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. శర్వానంద్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 19న,[1] ట్రైలర్‌ను జూన్ 1న విడుదల చేసి,[2] సినిమాను జూన్ 7న విడుదల చేశారు.[3][4]
మనమే | |
---|---|
దర్శకత్వం | శ్రీరామ్ ఆదిత్య |
రచన | |
కథ | శ్రీరామ్ ఆదిత్య |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | హేశం అబ్దుల్ వహాబ్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 7 జూన్ 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శర్వానంద్
- కృతి శెట్టి
- మాస్టర్ విక్రమ్ ఆదిత్య
- సీరత్ కపూర్
- అయేషా ఖాన్
- వెన్నెల కిషోర్
- రాహుల్ రవీంద్రన్
- రాహుల్ రామకృష్ణ
- శివ కందుకూరి
- సుదర్శన్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
- నిర్మాత: టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
- సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్[5]
- మాటలు: అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ
- పాటలు: కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్, కృష్ణ చైతన్య
- సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్
- ఎడిటర్: ప్రవీణ్ పూడి
- ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్, ఫణి వర్మ
- ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "ఇక నా మాటే[6]" | కృష్ణ చైతన్య | హేశం అబ్దుల్ వహాబ్ | హేశం అబ్దుల్ వహాబ్ | 3:09 |
2. | "ఓ మనమే మనమే[7]" | కృష్ణకాంత్ | హేశం అబ్దుల్ వహాబ్ | కార్తీక్ , గీతా మాధురి | 3:01 |
3. | "టప్పా టప్పా[8]" | కాసర్ల శ్యామ్ | రామ్ మిరియాల, హేశం అబ్దుల్ వహాబ్ | 3:45 |
మూలాలు
మార్చు- ↑ NT News (19 April 2024). "శర్వానంద్ 'మనమే' టీజర్ రిలీజ్". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
- ↑ 10TV Telugu (1 June 2024). "శర్వానంద్ 'మనమే' ట్రైలర్ వచ్చేసింది.. పిల్లల్ని పెంచడం అంటే ఈజీ కాదు." (in Telugu). Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (26 May 2024). "జూన్‌లో మనమే". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
- ↑ ABP Desham (24 May 2024). "'మనమే' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలోకి శర్వా సినిమా వచ్చేది ఎప్పుడంటే?". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
- ↑ V6 Velugu (28 March 2024). "మరోసారి అదరగొట్టిన హేషామ్.. మనమే ఫస్ట్ సాంగ్ సూపర్". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV Telugu (28 March 2024). "శర్వానంద్ 'మనమే' సినిమా నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది." (in Telugu). Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Chitrajyothy (26 May 2024). "ఓ మనమే.. మనమే.. అదిరిపోయిన శర్వానంద్ మాప్ స్టెప్". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
- ↑ Chitrajyothy (31 May 2024). "వెడ్డింగ్ సాంగ్‌తో వచ్చిన శర్వానంద్, కృతి శెట్టి". Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.