మనసిచ్చి చూడు (1998 సినిమా)

మనసిచ్చి చూడు 1998, నవంబరు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎడిటర్ మోహన్ సమర్పణలో ఎంఎల్ మూవీ ఆర్ట్స్ పతాకంపై ఎంవి లక్ష్మీ నిర్మాణ సారథ్యంలో ఆర్. సురేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వడ్డే నవీన్, రాశి, సుహాసిని నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[1][2][3]

మనసిచ్చి చూడు
దర్శకత్వంఆర్. సురేష్ వర్మ
నిర్మాతఎంవి లక్ష్మీ
నటవర్గంవడ్డే నవీన్,
రాశి,
సుహాసిని
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
ఎంఎల్ మూవీ ఆర్ట్స్
విడుదల తేదీలు
27 నవంబరు, 1998
నిడివి
151 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.[4][5]

  1. సలాం మాలేకుం భామ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  2. ఇంతే ఈ ప్రేమ వరస - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్
  3. బోడి చదువులు - మనో, మురళి, తేజ
  4. జిలేబీ జిలేబి - కె. ఎస్. చిత్ర, హరిహరన్
  5. లవ్వూ చేయండ్రా - మనో
  6. గులాబి రెమ్మ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలుసవరించు

  1. "Manasichi Chudu (1998)". Indiancine.ma. Retrieved 25 April 2021.
  2. "Manasichi Choodu". The Movie Database. Retrieved 25 April 2021.
  3. "Manasichi Choodu - Movie". www.moviefone.com. Retrieved 25 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Manasichi Choodu Songs Download". Naa Songs. 2014-03-13. Retrieved 25 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Manasichi Choodu Songs". www.mio.to. Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.

ఇతర లంకెలుసవరించు