మర్రిపాలెం (నాగాయలంక)
(మర్రిపాలెం(నాగాయలంక) నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
మర్రిపాలెం కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.
మర్రిపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | నాగాయలంక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521120 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు [1]
సమీప గ్రామాలు
మార్చురేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన
సమీప మండలాలు
మార్చురవాణా సౌకర్యాలు
మార్చునాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ
విద్యా సౌకర్యాలు
మార్చుప్రగతి విద్యానికేతన్, గణపేశ్వరం మారుతి విద్యానికేతన్, నాగాయలంక
మౌలిక వసతులు
మార్చుప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల.
సాగు/త్రాగునీటి సౌకర్యం
మార్చుగ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో నల్లగొండ చంద్రశేఖరరావు, సర్పంచిగా ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం.
- శ్రీ నగరాజస్వామి ఆలయం.
- నాగాయలంక మండల పరిధిలోని నంగేగడ్డ, మర్రిపాలెం గ్రామాల మధ్య శివనాగరాజస్వామివారి కల్యాణోత్సవం, 2016,మే-16వ తేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, విచ్చేసిన ఐదువేలమందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
మార్చుకేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నిర్మల్ పురస్కారానికి, ఈ గ్రామం ఎంపికై, అధికారుల తుది పరిశీలనలో ఉన్నట్లు, నిర్మల్ పురస్కార్ నోడల్ అధికారులు చెప్పారు. 2013లో నిర్మల్ పురస్కారానికి జిల్లాలో 56 గ్రామాలను పరిశీలించి, 3 గ్రామాలను ఎంపిక చేయగా, ఆ మూడు గ్రామాలలో, ఈ గ్రామం ఒకటి. [
మూలాలు
మార్చు- ↑ "onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Marripalem". Retrieved 27 June 2016.