మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం
(మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు
ఎన్నికైన శాసనసభ్యులుసవరించు
2009 ఎన్నికలుసవరించు
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అజ్మీరా చందూలాల్ పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున మాలోత్ కవిత, భారతీయ జనతా పార్టీ నుండి నాయక్ యాప సీతయ్య, ప్రజారాజ్యం పార్టీ తరఫున బి.శంకర్, లోక్‌సత్తా టికెట్టుపై బానోతు ఈర్యా పోటీచేశారు.[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 102 Mahabubabad (ST) Banoth Shankar Nayak Male TRS 78370 Kavitha Malothu Female INC 69055 2009 102 Mahabubabad (ST) Kavitha Maloth F INC 66209 Azmeera Chandulal M TRS 50842 2004 265 Mahabubabad GEN Vem Narender Reddy M తె.దే.పా 50373 Jannareddy Bharath Chand Reddy M JP 47110 1999 265 Mahabubabad GEN Bhadraiah Sreeram M తె.దే.పా 46538 Rajavardhan Reddy Vedavalli M INC 34110 1994 265 Mahabubabad GEN Bandi Pullaiah M CPI 58797 Jannareddy Janardhan Reddy M INC 48683 1989 265 Mahabubabad GEN J. Janardhan Reddy M INC 46229 Bandi Pullaiah M CPI 43016 1985 265 Mahabubabad GEN Janna Reddy Janardhan Reddy M INC 38690 Ravuri Peda Verrayya M తె.దే.పా 31006 1983 265 Mahabubabad GEN Janarreddy Janardhan Reddy M INC 35728 Gandu Ailaiah M IND 22187 1978 265 Mahabubabad GEN Jannareddi Janardhan Reddy M INC 24036 Badhavat Babu M INC (I) 20995 1972 260 Mahabubabad GEN J. Janardhan Reddy M INC 53122 Teegala Satyanarayana Rao M CPI 10651 1967 260 Mahabubabad GEN T. Satyanarayan M CPI 25635 G. M. Rao M INC 22164
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009