భద్రాచలం శాసనసభ నియోజకవర్గం

'భద్రాచలం శాసనసభ నియోజకవర్గం', భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

Bhadrachalam Temple
భద్రాచలం ఆలయం

జిల్లా వరుస సంఖ్య : 10 శాసనసభ వరుస సంఖ్య : 119

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య పేరు నియోజక వర్గ రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2018 119 భద్రాచలం ఎస్టీ పోదెం వీరయ్య పు కాంగ్రెస్ 47746 తెల్లం వెంకట్రావు పు తెరాస 35961
2014 119 భద్రాచలం ఎస్టీ సున్నం రాజయ్య పు సి.పి.ఎం 57750 కె.పి.ఆర్.కే.ఫణీశ్వరమ్మ స్త్రీ తెలుగు దేశం 55935
2009 119 భద్రాచలం ఎస్టీ కుంజా సత్యవతి F INC 51466 సున్నం రాజయ్య పు సి.పి.ఎం 45083
2004 274 భద్రాచలం ఎస్టీ సున్నం రాజయ్య పు సి.పి.ఎం 64888 సోదే రామయ్య పు తె.దే.పా 50303
1999 274 భద్రాచలం ఎస్టీ సున్నం రాజయ్య పు సి.పి.ఎం 46058 Chichadi Sreerama Murthy M తె.దే.పా 39709
1994 274 భద్రాచలం ఎస్టీ కుంజా బొజ్జి పు సి.పి.ఎం 71768 Sode Bhadraiah M INC 32503
1989 274 భద్రాచలం ఎస్టీ కుంజా బొజ్జి పు సి.పి.ఎం 48217 Dungurothu Suseela M INC 40441
1985 274 భద్రాచలం ఎస్టీ కుంజా బొజ్జి పు సి.పి.ఎం 30337 Bhadrayya Sode M INC 23634
1983 274 భద్రాచలం ఎస్టీ ముర్ల ఎర్రయ్య రెడ్డి M CPM 22416 Aswapathi Yetti M IND 19671
1978 274 భద్రాచలం ఎస్టీ ముర్ల ఎర్రయ్య రెడ్డి M CPM 21006 Pusam Tirupathaiah M INC(I) 18660
1972 268 భద్రాచలం ఎస్టీ మట్ట రామచంద్రయ్య M INC 19209 ముర్ల ఎర్రయ్య రెడ్డి M CPM 14122
1967 268 భద్రాచలం ఎస్టీ K. K. Dora M INC 16855 S. Sitaramayya M CPM 9919
1962 283 భద్రాచలం జనరల్ Mahammed Tahaseel M CPI 17146 Pithala Vani Ramana Rao F INC 8862
1957 By Polls భద్రాచలం జనరల్ P.V.M. Rao M INC 16665 S. Ramayya M COM 15793
1955 35 భద్రాచలం జనరల్ Mahammad Tahseel M CPI 27102 Syamala Seetharamaiah M CPI 26012

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సి.పి.ఎం పార్టి అభ్యర్థి సున్నం రాజయ్య తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టికి చెందిన సోడె రామయ్యపై 14585 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. సున్నం రాజయ్యకు 64888 ఓట్లు రాగా, సోడె రామయ్యకు 50303 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు