మహాయజ్ఞం (2008 సినిమా)

మహాయజ్ఞం శ్రీ తిరుమల మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రంగా రవీంద్రగుప్త నిర్మించిన తెలుగు సినిమా. తోట కృష్ణ దర్శకత్వంలో సెప్టెంబర్ 12, 2008లో విడుదలైన ఈ సినిమాలో నాజర్, సీత, భానుప్రియ, చంద్రమోహన్ తదితరులు నటించారు. [1]

మహా యజ్ఞం
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం తోట కృష్ణ
నిర్మాణం రంగా రవీంద్ర గుప్త
తారాగణం నాజర్
సీత
భానుప్రియ
చంద్రమోహన్
రాళ్ళపల్లి
రామిరెడ్డి
కొండవలస లక్ష్మణరావు
తెలంగాణ శకుంతల
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల మూవీ క్రియేషన్స్
విడుదల తేదీ 12 సెప్టెంబర్ 2008
భాష తెలుగు

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Maha Yagnyam (Thota Krishna) 2008". ఇండియన్ సినిమా. Retrieved 6 December 2024.