మహారాజ రంజిత్ సింగ్ అవార్డు

మహారాజ రంజిత్ సింగ్ అవార్డు అనేది క్రీడలు (ఆటలు), ఒలింపిక్ క్రీడలులో ఉత్తమ క్రీడాకారులుగా గెలిచిన వారికి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక బహుమతి. ఈ అవార్డు కోరకు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పోటి నిర్వహిస్తారు.ఈ అవార్డును 1978లో ప్రారంభించారు.ఈ అవార్డులో ఒక షీల్డు, 1 లక్ష రూపాయలు నగదు బహుకరిస్తారు. పర్గత్ సింగ్ అనే వ్యక్తి భాగంగా ఒలింపిక్ క్రీడలులో మెుదటి అవార్డు అందుకున్నాడు.[1] ఈ అవార్డును 1996 నుంచి 2005 వరకు బహిష్కరించారు. తిరిగి 2006లో పునఃప్రారంభించారు.[2] ఏది ఏమైనప్పటికి 1997 నుండి 2004 వరకు వివిధ రంగాలో గెలిచిన వారు కూడా ఈ అవార్డునకు 2006లో ఏంపికయ్యారు.

ఒలింపిక్ క్రీడలులో జెండా

అవార్డు గ్రహీతల జాబితా

మార్చు
క్రమసంఖ్య ఆట పేరు బంగారం వెండి కాంస్యం పాల్గొంది
1 ఒలింపిక్ క్రీడలు 100 90 80 20
2 ప్రపంచకప్/ చాంపియన్ 80 70 60 15
3 ఆసియా క్రీడలు 60 50 40 10
4 కామన్ వెల్త్ క్రీడలు 60 50 40 10
5 ఆసియా/కామన్ వెల్త్ క్రీడల్లో 40 30 20 5
6 ప్రపంచ జూనియర్ క్రీడల్లో 40 30 20 5
7 ప్రపంచ విశ్వవిద్యాలయాలు 40 30 20 5
8 సాప్ (SAF) క్రీడలు 20 10 10 -
9 జాతీయ క్రీడలు/ చాంపియంస్/ A.I.U. 10 8 6 -

అవార్డు గ్రహీతలు

మార్చు
అవార్డు పొందిన సంవత్సరం క్రీడ గ్రహీతలు
1978 హాకీ రూపా
1978 హాకీ దర్శన్ భాటీ
1978 హాకీ రంజని నందా
1978 హాకీ హర్ ప్రీత్ గిల్
1978 హాకీ నిషా శర్మ
1978 హాకీ పుష్ పిందర్ కౌర్
1978 బ్యాండ్మింటన్ కన్ వాల్ ఠాకూర్ సింగ్
1978 జిమ్నాస్టిక్ బి.ఎస్.నంది
1978 జిమ్నాస్టిక్ మన్ జీత్ సింగ్
1978 ఈత సుశీల్ కోహ్లి
1979 కుస్తీ విజయ్ కుమార్
1979 రైఫిల్ షూటింగ్ ఆర్.కె.రణ్ ధీర్ సింగ్
1979 రైఫిల్ షూటింగ్ గంభీర్ సింగ్ సంధు
1979 రైఫిల్ షూటింగ్ గుర్మిత్ సింగ్ సోధి
1979 వాలీబాల్ బల్వంత్ సింగ్
1979 కుస్తీ కర్తర్ సింగ్
1979 హాకీ సురిందర్ సింగ్ సోధి
1979 బాక్సింగ్ గుర్మిత్ సింగ్
1979 హాకీ అజిందర్ కౌర్
1979 హాకీ ప్రేమా సింగ్
1979 అథ్లెటిక్స్ నిర్మల్ సింగ్
1979 అథ్లెటిక్స్ అజైబ్ సింగ్
1979 అథ్లెటిక్స్ పర్వీన్ కుమార్
1979 అథ్లెటిక్స్ రంజీత్ సింగ్
1979 అథ్లెటిక్స్ లెహిబర్ సింగ్
1979 అథ్లెటిక్స్ గుర్ దీప్ సింగ్
1980 వాలీబాల్ జగిర్ సింగ్
1980 వాలీబాల్ వరిందర్ కౌర్
1980 బాడీ బిల్డింగ్ రణధీర్ కుమార్
1980 ఈత మన్ జీత్ సింగ్
1980 హాకీ నిర్మల్ కుమారి
1980 వాలీబాల్ చంచల్ సింగ్
1981 హాకీ సుదర్శ బాజ్వా
1981 హాకీ పర్మిందర్ కౌర్
1981 హాకీ కుల్వంత్ కౌర్
1981 బాస్కెట్ బాల్ పరమ్ దీప్ సింగ్
1981 బాస్కెట్ బాల్ బల్దేవ్ సింగ్
1981 రైఫిల్ షూటింగ్ హెచ్.ఎస్.సోధి
1981 హాకీ చరణ్ జీత్ కుమార్
1981 హాకీ గుర్ మైల్ సింగ్
1981 హాకీ దేవిందర్ సింగ్
1981 హాండీక్యాప్డ్ స్పోర్ట్స్ బల్ దేవ్ సింగ్ సిధు
1985 హాకీ జగ్ దీప్ సింగ్ గిల్
1985 హాకీ రాజిందర్ సింగ్ జూనియర్
1985 హాకీ రజ్బీర్ సింగ్
1985 హాకీ షారంజిత్ కౌర్
1985 హాకీ ప్రిత్పాల్ కౌర్
1985 బాస్కెట్ బాల్ మందర్ సింగ్
1985 బాస్కెట్ బాల్ సజ్జన్ సింగ్
1985 బాస్కెట్ బాల్ కుల్విందర్ సింగ్
1985 బాస్కెట్ బాల్ గుర్ సిమ్రన్ కౌర్
1985 బాస్కెట్ బాల్ సుమన్ శర్మ
1985 బాస్కెట్ బాల్ సుమన్ సూద్
1985 బాస్కెట్ బాల్ సరితా శర్మ
1985 బాస్కెట్ బాల్ కన్వల్జిత్ బాత్
1985 ఫుట్ బాల్ పర్మిందర్ సింగ్
1985 ఫుట్ బాల్ జి.ఎస్.పర్మర్
1985 ఫుట్ బాల్ హర్జిందర్ సింగ్
1985 ఫుట్ బాల్ గుర్ దేవ్ సింగ్
1985 ఫుట్ బాల్ సుర్జిత్ సింగ్
1985 సైక్లింగ్ అమ్రిల్ పాల్ గ్రెవల్
1985 సైక్లింగ్ సికందర్ సింగ్
1985 సైక్లింగ్ దల్బిర్ సింగ్
1985 సైక్లింగ్ గుర్ ప్రీత్ సింగ్ గిల్
1985 సైక్లింగ్ కన్వల్ దీప్ సింగ్
1985 వెయిట్ లిఫ్టింగ్ పర్వేష్ చందర్
1985 రైఫిల్ షూటింగ్ పరంజీత్ సింగ్ సోధి
1985 రైఫిల్ షూటింగ్ మన్ షేర్ సింగ్
1985 రైఫిల్ షూటింగ్ హెచ్.ఎస్.బేడి
1985 రైఫిల్ షూటింగ్ తేజిందర్ సింగ్
1986 క్రికెట్ నవ్జోత్ సింగ్ సిధు
1986 క్రికెట్ ఆర్.ఎస్.ఘయి
1986 కుస్తీ సర్వన్ సింగ్
1986 హాకీ గుణ్ దీప్ కౌర్
1986 బాస్కెట్ బాల్ అనిల్ పుంజ్
1986 అథ్లెటిక్స్ ఎం.ఎస్.గిల్
1989 జూడో సందీప్ బయ్యాలా
1989 సైక్లింగ్ హర్విందర్ సింగ్
1989 సైక్లింగ్ బల్కర్ సింగ్
1989 సైక్లింగ్ సందీప్ సింగ్
1989 అథ్లెటిక్స్ కమల్ ప్రీత్ సింగ్
1989 కుస్తీ జగ్దీప్ సింగ్
1989 అథ్లెటిక్స్ గుర్మీత్ కౌర్
1989 కుస్తీ గుర్ముఖ్ సింగ్
1989 బాక్సింగ్ జైపాల్ సింగ్
1989 క్రికిట్ రాజ్ దీప్ కల్సీ
1989 వాలీబాల్ సుఖ్పాల్ సింగ్
1989 వాలీబాల్ చరణ్ జీత్ సింగ్
1989 అథ్లెటిక్స్ ఆర్.ఎస్.బాల్
1989 అథ్లెటిక్స్ మన్ జీత్ సింగ్
1989 జిమ్నాస్టిక్స్ షరణ్ జీత్ సింగ్
1989 అథ్లెటిక్స్ పవిత్తర్ సింగ్
1989 అథ్లెటిక్స్ పర్దీప్ కుమార్ డోగ్రా
1994 అథ్లెటిక్స్ అమన్ దీపాంకర్
1994 బాడీ బిల్డింగ్ ప్రేమ్ చంద్
1994 సైక్లింగ్ ఫతేజంగ్ సింగ్
1994 జిమ్నాస్టిక్స్ వికాస్ సభర్వాల్
1994 జిమ్నాస్టిక్స్ అమన్ ప్రీత్ కౌర్
1994 హాకీ చంచల్ సుర్జీత్ సింగ్
1994 జూడో నరేష్ కుమార్
1994 పవర్ లిఫ్టింగ్ బల్విందర్ సింగ్
1994 పవర్ లిఫ్టింగ్ రష్పల్ సింగ్
1994 స్నూకర్ అలోక్ జుమర్
1994 వెయిట్ లిఫ్టింగ్ తారా సింగ్
1994 వాలీబాల్ నిర్మల్ మిల్కా సింగ్
1996 అథ్లెటిక్స్ నీలమ్ జె.సింగ్
1996 బాక్సింగ్ గుర్మీత్ సింగ్
1996 కుస్తీ రణధీర్ సింగ్
1996 అథ్లెటిక్స్ సత్బీర్ సింగ్
1996 హాకీ హర్ ప్రీత్ సింగ్
1996 హాకీ ఎల్యోసిస్ ఎడ్వర్డ్స్
1997 హాకీ పర్గత్ సింగ్
1997 హాకీ బల్జీత్ సింగ్ థిల్లాన్
1997 బాడ్మింటన్ విజయ్ దీప్ సింగ్
1997 టేబుల్ టెన్నిస్ కాంచన్ ధావన్ బసక్
1997 జూడో నరిందర్ సింగ్
1997 కుస్తీ ముఖేష్ కుమార్
1997 బాస్కెట్ బాల్ పర్మిందర్ సింగ్
1997 హాండ్ బాల్ సత్విందర్ పాల్ సింగ్
1997 హాండ్ బాల్ గుర్ ప్రీత్ కౌర్
1997 హాండ్ బాల్ ఇందు బాలా
1997 కుస్తీ జగ్దీశ్ భోలా
1997 కుస్తీ జగ్జీత్ సింగ్
1997 కుస్తీ ఖేర్ సింగ్
1997 సైక్లింగ్ పర్దీప్ సింగ్ సంధు
1998 వెయిట్ లిఫ్టింగ్ సందీప్ కుమార్
1998 బాస్కెట్ బాల్ గగ్నేష్ కుమార్
1998 బాస్కెట్ బాల్ పర్మిందర్ సింగ్
1998 హాకీ సంజీవ్ కుమార్
1998 జూడో పంకజ్ శర్మ
1998 జిమ్నాస్టిక్స్ జస్వంత్ కౌర్
1998 కుస్తీ సర్వర్ సింగ్
1998 బాక్సింగ్ హర్పల్ సింగ్
1998 హాండ్ బాల్ జస్వంత్ సింగ్
1998 అథ్లెటిక్స్ దల్జీత్ సింగ్
1998 జూడో రషిం రాణీ
1998 అథ్లెటిక్స్ హర్బన్స్ కౌర్
1998 అథ్లెటిక్స్ హర్జిత్ కౌర్
1998 హాండ్ బాల్ కరంజీత్ కౌర్
1998 సైక్లింగ్ అమన్ దీప్ సింగ్
1998 సైక్లింగ్ కన్వర్జీత్ సింగ్
1999 హాకీ రమణ్ దీప్ సింగ్
1999 షూటింగ్ మనవ్జీత్ సింగ్ సంధు
1999 హాకీ బల్జీత్ సింగ్
1999 అథ్లెటిక్స్ పరంజీత్ సింగ్
1999 షూటింగ్ జోరవర్ సింగ్
1999 అథ్లెటిక్స్ స్వరంజిత్ కౌర్
1999 అథ్లెటిక్స్ జగదీష్ కుమార్ బైష్నోయి
1999 వెయిట్ లిఫ్టింగ్ దల్బిర్ సింగ్
1999 అథ్లెటిక్స్ బహదుర్ సింగ్
1999 బాస్కెట్ బాల్ విపిన్ కుమార్
1999 కుస్తీ గుర్బిందర్ సింగ్
1999 అథ్లెటిక్స్ సునీతా రాణి
1999 బాస్కెట్ బాల్ గుర్షంజిత్ సింగ్
1999 బాస్కెట్ బాల్ ప్రభ్జోత్ కౌర్ గిల్
1999 బాస్కెట్ బాల్ ఆశిష్ అరుణ్ గిల్
2000 అథ్లెటిక్స్ సురిందర్జీత్ కౌర్
2000 హాకీ అమన్ దీప్ సింగ్
2000 బాడ్మింటన్ సచిన్ రట్టీ
2000 వాలీబాల్ మనోజ్ కుమార్
2000 వాలీబాల్ రతన్ లాల్
2000 జిమ్నస్టిక్స్ రజిందర్ ప్రసాద్
2000 కుస్తీ షంషేర్ సింగ్
2000 కుస్తీ పవన్ కుమార్
2000 హాండ్ బాల్ రజ్నీష్ కుమార్
2000 వెయిట్ లిఫ్టింగ్ మన్ జీత్ సింగ్
2000 జూడో జగ్జీత్ కౌర్
2000 హాండ్ బాల్ ముఖేశ్ శర్మ
2000 వాలీబాల్ సుర్జీత్ సింగ్
2000 వాలీబాల్ రాయ్ జోసెఫ్
2000 హాండ్ బాల్ కుల్విందర్ సింగ్
2001 షూటింగ్ అభినవ్ బింద్రా
2001 షూటింగ్ బిరెన్ దీప్ సోధి
2001 అథ్లెటిక్స్ అజయ్ రాజ్ సింగ్
2001 వాలీ బాల్ ప్రీత్ పాల్ సింగ్
2001 సైక్లింగ్ కుల్బిర్ సింగ్ భంగు
2001 కుస్తీ కరంవీర్ సింగ్
2001 వాలీ బాల్ జగ్బీర్ సింగ్
2001 కుస్తీ రాజిందర్ సింగ్
2001 హాకీ గగన్ అజిత్ సింగ్
2001 హాకీ బల్జీత్ సింగ్ చందీ
2001 హాండ్ బాల్ హర్విందర్ కౌర్
2001 షూటింగ్ సంతోఖ్ సింగ్
2001 జూడో అశ్వని కుమార్
2001 సైక్లింగ్ రమిందర్ సింగ్ డెయోల్
2001 షూటింగ్ అన్నుదీప్ సింగ్ సంధు
2002 కుస్తీ పల్విందర్ సింగ్ చేమా
2002 కుస్తీ రంబిర్ సింగ్
2002 కుస్తీ సతీష్ కుమార్
2002 కుస్తీ జగ్దీష్ సింగ్
2002 క్రికెట్ హర్భజన్ సింగ్
2002 బాస్కెట్ బాల్ ప్రీత్ పాల్ సింగ్
2002 క్రికెట్ రీతిందర్ సింగ్
2002 అథ్లెటిక్స్ హర్వంత్ కౌర్
2002 ఫెన్సింగ్ విక్రంజీత్ సింగ్ థిల్లాన్
2002 బాక్సింగ్ భీం సింగ్
2002 హాండ్ బాల్ కరంజీత్ కౌర్
2002 షూటింగ్ రంజన్ సోధి
2002 ఈక్వెస్ట్రైన్ సత్పాల్ సింగ్
2002 జూడో జైపాల్
2002 అథ్లెటిక్స్ హర్ దీప్ కౌర్
2002 సైక్లింగ్ హిత్రాజ్ సింగ్
2003 హాకీ జగ్రాజ్ సింగ్
2003 హాకీ కంవల్ ప్రీత్ సింగ్
2003 హాకీ ప్రభ్జోత్ సింగ్
2003 బాక్సింగ్ కరంజీత్ కౌర్
2003 హాకీ తేజ్బిర్ సింగ్
2003 హాకీ మంజిందర్ సింగ్ ధిండ్సా
2003 అథ్లెటిక్స్ మాధురీ ఎ.సింగ్
2003 హాకీ దల్జీత్ సింగ్ థిల్లాన్
2003 హాకీ దీపక్ ఠాకూర్
2003 జూడో భుపిందర్ సింగ్
2003 అథ్లెటిక్స్ మన్ జీత్ కౌర్
2003 కుస్తీ కృష్ణ్ కుమార్
2003 వెయిట్ లిఫ్టింగ్ విక్కీ బట్టా
2003 అథ్లెటిక్స్ నవ్ ప్రీత్ సింగ్
2003 బాక్సింగ్ హర్ ప్రీత్ సింగ్
2003 అథ్లెటిక్స్ జాస్మీన్ కౌర్
2003 జూడో పవన్ కుమార్
2003 అథ్లెటిక్స్ సాగర్ దీప్ కౌర్
2003 కుస్తీ అమన్ దీప్ సోంధీ
2003 కుస్తీ గుర్ షరన్ ప్రీత్ కౌర్
2003 జిమ్నాస్టిక్స్ రజినీ శర్మ
2003 వెయిట్ లిఫ్టింగ్ గీతా రాణి
2003 అథ్లెటిక్స్ కరమ్ జీత్ కౌర్
2003 సైక్లింగ్ పవితర్ సింగ్
2003 అథ్లెటిక్స్ సపిందెర్ కౌర్
2003 అథ్లెటిక్స్ జగ్ దేవ్ సింగ్
2004 సైక్లింగ్ సుఖ్ జిందర్ సింగ్
2004 అథ్లెటిక్స్ అమర్జీత్ సింగ్
2004 క్రికెట్ యువరాజ్ సింగ్
2004 క్రికెట్ దినేష్ మోంగియా
2004 ఎక్వెస్ట్రైన్ మేజర్ నవజీత్ సింగ్ సంధు

మూలాలు

మార్చు
  1. "The Tribune, Chandigarh, India - Sport". www.tribuneindia.com. Retrieved 2021-07-11.
  2. The Tribune, Chandigarh, India - Sport

బయటి లింకులు

మార్చు