మహావీరుడు (2023 సినిమా)
మహావీరుడు 2023లో తెలుగులో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమాకు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. శివ కార్తీకేయన్, అదితి శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ట్రైలర్‌ను జూలై 03న విడుదల చేసి[1], ఈ సినిమాను జూలై 14న విడుదల చేశారు.[2][3]
మహావీరుడు | |
---|---|
దర్శకత్వం | మడోన్ అశ్విన్ |
స్క్రీన్ ప్లే | |
కథ | మడోన్ అశ్విన్ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | విధు అయ్యన్న |
కూర్పు | ఫిలోమిన్ రాజ్ |
సంగీతం | వికాస్ బడిసా |
నిర్మాణ సంస్థ | శాంతి టాకీస్ |
పంపిణీదార్లు | ఏసియన్ సినిమాస్ |
విడుదల తేదీ | 14 జూలై 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శాంతి టాకీస్
- నిర్మాత: అరుణ్ విశ్వ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మడోన్ అశ్విన్
- సంగీతం: భరత్ శంకర్
- పాటలు: చంద్రబోస్, రెహ్మాన్
- మాటలు: రాకేందు మౌళి
- సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న
- ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్
- విడుదల: ఏసియన్ సినిమాస్[7]
- ఆర్ట్ డైరెక్టర్ - కుమార్ గంగప్పన్
మూలాలు
మార్చు- ↑ Mana Telangana (10 July 2023). "'మహావీరుడు' ట్రైలర్ విజువల్స్ అదిరిపోయాయి." Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
- ↑ V6 Velugu (6 May 2023). "'మహావీరుడు' జులై 14న విడుదల". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (10 August 2023). "ఈ వారం ఓటీటీలో ఏకంగా 23 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
- ↑ "మావీరన్ మూవీ రివ్యూ స్టోరీ , మరిన్ని". FilmiBug. 28 August 2022. Archived from the original on 13 జూలై 2023. Retrieved 26 August 2022.
- ↑ Eenadu (13 July 2023). "ఏడాది సమయమిచ్చారు.. ఇండస్ట్రీ పేరెత్తకూడదన్నారు: అదితి శంకర్ జర్నీ". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
- ↑ Namasthe Telangana (9 November 2022). "శివకార్తికేయన్ మావీరన్‌లో సునీల్.. వీడియో". Archived from the original on 11 July 2023. Retrieved 11 July 2023.
- ↑ Prajasakti (19 May 2023). "ఏసియన్ సినిమాస్ కి 'మహావీరుడు' తెలుగు రైట్స్" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.