మాణిక్‌రావు ఠాక్రే

మాణిక్‌రావు గోవిందరావు ఠాక్రే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా, మంత్రిగా, మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశాడు. మాణిక్‌రావు ఠాక్రే 2023 జనవరి 04న తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జిగా నియమితుడైయ్యాడు.[1]

మాణిక్‌రావు ఠాక్రే
మాణిక్‌రావు ఠాక్రే


ఎమ్మెల్యే
పదవీ కాలం
(1985-1990), (1990-1995), (1995-1999), (1999 – 2004)
ముందు మందాన హరీష్ రామేశ్వర్
తరువాత సంజయ్ దూళిచంద్ రాథోడ్
నియోజకవర్గం దారవా

ఎమ్మెల్సీ
పదవీ కాలం
(2009 - 2012),

(2012 – 2018)


మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు
పదవీ కాలం
2008 – 2015
ముందు పతంగరావు కదం
తరువాత అశోక్ చవాన్

హోమ్ మంత్రి , వ్యవసాయ & గ్రామీణాభివృద్ధి శాఖ
పదవీ కాలం
మార్చ్ 1993 – మార్చ్ 1995

హోమ్ మంత్రి & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
అక్టోబర్ 1999 – జనవరి 2003

విద్యుత్ శాఖ మంత్రి
పదవీ కాలం
జనవరి 2003 – జులై 2004

ఎమ్మెల్సీ
పదవీ కాలం
5 ఆగష్టు 2016 – 19 జులై 2018

తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
5 జనవరి 2023
ముందు మాణిక్యం ఠాగూర్

వ్యక్తిగత వివరాలు

జననం 22 ఆగష్టు 1954
దారవా, యావత్మల్ జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
సంతానం రాహుల్ మాణిక్‌రావు ఠాక్రే
పూర్వ విద్యార్థి ఇంటర్మీడియట్

రాజకీయ జీవితం మార్చు

మాణిక్‌రావు ఠాక్రే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ధర్వా శాసనసభ నియోజకవర్గం 1985 నుండి 2004 వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, మహారాష్ట్ర ప్రభుత్వంలో మూడు సార్లు మంత్రిగా పనిచేశాడు. అయన ఆ తర్వాత 2009 నుంచి 2018 వరకు రెండు సార్లు ఎమ్మెల్సీగా, 2008 నుంచి 2015 వరకు ఏడేళ్ల పాటు మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌గా బాధ్యతలను నిర్వహించాడు. మాణిక్‌రావు ఠాక్రే 2023 జనవరి 04న తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జిగా నియమితుడయ్యాడు.[2][3]

తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న మాణిక్ రావ్ ఠాక్రేను 2023 డిసెంబర్ 23న రాష్ట్ర ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించి గోవా, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించింది.[4][5]

మూలాలు మార్చు

  1. News18 Telugu (4 January 2023). "తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్.. గోవాకు మాణిక్కం ఠాగూర్". Archived from the original on 5 January 2023. Retrieved 5 January 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (4 January 2023). "రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్‌రావు ఠాక్రే". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  3. Namaste Telangana (4 January 2023). "రాష్ట్ర‌ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జిగా మాణిక్‌రావు ఠాక్రే". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  4. Andhrajyothy (24 December 2023). "టీకాంగ్రెస్‌ బాధ్యత దీపాదాస్‌ మున్షీకి". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  5. R TV (23 December 2023). "తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా దీపా దాస్ మున్షీ". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.