మానవతి సర్వోదయ ఫిల్మ్స్ బ్యానర్‌పై 1952లో విడుదలైన తెలుగు సినిమా. సి.హెచ్.నారాయణరావు, జి.వరలక్ష్మి నాయకానాయికలుగా నటించిన ఈ సినిమాను ఎ.శంకరరెడ్డి నిర్మించగా వై.వి.రావు దర్శకత్వం వహించాడు.

మానవతి
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.వి.రావు
నిర్మాణం ఎ.శంకరరెడ్డి
తారాగణం సి.హెచ్.నారాయణరావు,
జి.వరలక్ష్మి,
కనకం,
శ్రీరంజని,
లక్ష్మీకాంతం,
ముక్కామల,
కస్తూరి శివరావు,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
రేలంగి,
ఆదిశేషయ్య,
రమణారెడ్డి
నిర్మాణ సంస్థ సర్వోదయ ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

సంక్షిప్తకథ మార్చు

పాటలు మార్చు

 1. ఆడది మళయాళదీ బహుకళలు తెలిసిన జాణదీ - మాధవపెద్ది
 2. ఓ మలయ పవనమా నిలు నిలు నిలుమా - ఆర్.బాలసరస్వతీ దేవి, ఎం.ఎస్.రామారావు
 3. తత్తళ తళ తళ తళ మెరుయుచున్నదే ఆహా మెరుయు - మాధవపెద్ది
 4. తనపంతమే తా విడువడో తననే వలచిన నను తలపడో - ఆర్. బాలసరస్వతీ దేవి
 5. ధన్యజీవివో మానవతీ ప్రేమమయీ మాన్యచరితవో -బి.రజనీకాంతరావు
 6. పలింపవో నా ఆశలు నశింతునొ నిరాశలో - ఆర్.బాలసరస్వతీ దేవి
 7. పెళ్ళాము పెళ్ళాము పెళ్ళామంటావే పిల్ల మళ్ళి మళ్ళి - కె.శివరావు, టి.కనకం
 8. మేలుకొలిపెగా తానె మేలుకొలిపెగా నా మేనిసొగసులు - జి.వరలక్ష్మి
 9. రావో ఏలరావో ఎటనున్నవో ఏమో సఖా రావో - జి.వరలక్ష్మి
 10. శివోహం భవోహం హరోహం చిదానందమే గదా - మాధవపెద్ది
 11. అందుకొం డందుకొం డిదే అందమౌ పూల చెండిదే - ఆర్.బాలసరస్వతీ దేవి
 12. ఓ నా సఖీ పోనా సఖి ఏకాకిగా నిన్విడిఛి నే పోనా - ఎం.ఎస్.రామారావు, జి.వరలక్ష్మి
 13. ఓ నారాజా ఇటుతగునా నాపై జాలము సేయగ నేలరా - కె.శివరావు,కనకం
 14. ఓ శారదా దయామాయీ ఆశా ప్రదాయినీ -
 15. తరలిపోతాను చాలా దయ వుంచండయ్యా -
 16. నవయవ్వన మోహనాంగా తరుణీకమల వనబృంగా -
 17. శ్రీ గోపాలామాంపాహి గోపీలోలా మాపై కృపజూపి కాపాడవేల - జిక్కి

మూలాలు మార్చు

బయటిలింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మానవతి&oldid=3120249" నుండి వెలికితీశారు