మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం

కరీంనగర్ జిల్లాలోని 4 శాసనసభ స్థానాలలో మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

రసమయి బాలకిష, శాసనసభ్యుడు

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2023 కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ రసమయి బాలకిషన్ భారత్ రాష్ట్ర సమితి
2018 30 మానకొండూర్‌ (ఎస్సీ) రసమయి బాలకిషన్ పు తెరాస 88997 ఆరెపల్లి మోహన్ పు కాంగ్రెస్ పార్టీ 57488
2014 30 మానకొండూర్‌ (ఎస్సీ) రసమయి బాలకిషన్ పు తెరాస 85010 ఆరెపల్లి మోహన్ పు కాంగ్రెస్ పార్టీ 38088
2009 30 మానకొండూర్‌ (ఎస్సీ) ఆరెపల్లి మోహన్ పు కాంగ్రెస్ పార్టీ 45304 ఓరుగంటి ఆనంద్ పు తెరాస 43132

2009 ఎన్నికలు మార్చు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరేపల్లి మోహన్, భారతీయ జనతా పార్టీ నుండి జి.నాగరాజు, తెలుగుదేశం పార్టీ పొత్తుతో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఆనంద్, ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై సత్యనారాయణ పోటీచేశారు.[2] 2009 విజయం సాధించిన ఆరేపల్లి మోహన్‌కు 2012 ఫిబ్రవరిలో ప్రభుత్వ విప్ పదవి లభించింది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (22 March 2023). "ముచ్చటైన మానకొండూర్‌". Archived from the original on 22 March 2023. Retrieved 22 March 2023.
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009