మామా మశ్చీంద్ర
(మామ మశ్చీంద్ర నుండి దారిమార్పు చెందింది)
మామా మశ్చీంద్ర 2023లో తెలుగులో విడుదలైన సినిమా. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు (త్రిపాత్రాభినయం), మృణాళిని రవి, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 27న నటుడు మహేష్ బాబు విడుదల చేయగా, సినిమాను అక్టోబర్ 06న విడుదల చేశారు .[1]
మామా మశ్చీంద్ర | |
---|---|
దర్శకత్వం | హర్షవర్ధన్ |
రచన | హర్షవర్ధన్ |
నిర్మాత | సునీల్ నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావు |
తారాగణం | |
ఛాయాగ్రహణం | పి.జి విందా |
కూర్పు | మార్తాండ్ కే వెంకటేష్ |
సంగీతం | చైతన్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి |
విడుదల తేదీs | 6 అక్టోబరు 2023(థియేటర్) 20 అక్టోబరు 2023 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు, హిందీ |
నటీనటులు
మార్చు- సుధీర్ బాబు, (త్రిపాత్రాభినయం) దుర్గ- స్థూలకాయుడు[2], పరశురాం- ఓల్డ్ డాన్, డిజె[3].
- మృణాళిని రవి
- ఈషా రెబ్బా[4][5]
- అలీ రెజా
- రాజీవ్ కనకాల
- దయానంద్ రెడ్డి
- హరితేజ
- అజయ్
- మిర్చి కిరణ్
పాటల జాబితా
మార్చు- గాలులోన, రచన: కృష్ణకాంత్, గానం.కపిల్ కపిలన్
- అడిగా అడిగా, రచన కృష్ణకాంత్ ,గానం. శ్రీనివాసన్
- మందు, రచన, కృష్ణకాంత్, గానం. సింహా, హరిణి
- చెలీ చెలీ కలవరమే, రచన: వెంగి , గానం.ఎన్.సీ.కారుణ్య .
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్:శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి
- నిర్మాత: సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హర్షవర్ధన్
- సంగీతం: : చైతన్ భరద్వాజ్
- సినిమాటోగ్రఫీ: పి.జి విందా
- ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్
మూలాలు
మార్చు- ↑ V6 Velugu (7 September 2023). "మామా మశ్చీంద్ర రిలీజ్‌కు రెడీ". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ A. B. P. Desam (1 March 2023). "సుధీర్ బాబు మరో ప్రయోగం - 'దుర్గ'గా బరువైన పాత్ర". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
- ↑ Andhra Jyothy (7 March 2023). "మూడో లుక్.. 'డిజె టిల్లు'కి అన్నలా ఉన్నాడు". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
- ↑ Prajasakti (30 September 2023). "'మామా మశ్చీంద్ర' సర్ ప్రైజ్ చేస్తుంది : హీరోయిన్ ఈషా రెబ్బా" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
- ↑ The New Indian Express (19 April 2023). "Eesha Rebba plays Viral Visalakshmi in Mama Mascheendra" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.