మార్షల్ (2019 సినిమా)

జై రాజాసింగ్ దర్శకత్వంలో 2019లో విడుదలైన తెలుగు సినిమా

మార్షల్, 2019 సెప్టెంబరు 13న విడుదలైన తెలుగు సినిమా. ఏవిఎల్ ప్రొడక్షన్ బ్యానరుపై అడక అభయ్ నిర్మించిన ఈ సినిమాకి జై రాజాసింగ్ దర్శకత్వం వహించాడు.[1][2] ఈ చిత్రంలో శ్రీకాంత్, అడక అభయ్, మేఘా చౌదరి తదితరులు నటించారు.[3][4][5]

మార్షల్
మార్షల్ సినిమా పోస్టర్
దర్శకత్వంజై రాజా సింగ్
నిర్మాతఅభయ్ అడక
తారాగణంశ్రీకాంత్
అడక అభయ్
మేఘా చౌదరి
ఛాయాగ్రహణంఆర్.ఎం. స్వామి
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంవరికుప్పల యాదగిరి
రవి బస్రూర్ (నేపథ్య సంగీతం)
నిర్మాణ
సంస్థ
ఏవిఎల్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
13 సెప్టెంబరు 2019
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

స్పందన

మార్చు

"ప్రతి ఫ్రేమ్, సంగీతం, నేపథ్య సంగీతం బాగుంది, కథకు మరింత విశ్వసనీయతను ఇవ్వడానికి కథను నడిపించడంలో ఇంకొంచెం శ్రద్ధ వహిస్తే బాగుండేది" అని ది హిందూ పత్రికలో రాశారు.[6] టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చింది. "మార్షల్ సినిమాలో బలహీనమైన స్క్రిప్ట్ ఉంది. శ్రీకాంత్ నటన బాగుంది" అని పేర్కొన్నది.[7]

మూలాలు

మార్చు
  1. "Marshal: Abhay Adaka and Srikanth Meka's film all set to release on September 19 – Times of India". The Times of India.
  2. "Treading on uncharted territory". Deccan Chronicle. August 31, 2019.
  3. "Marshal tells the story of a scientist". Telangana Today.
  4. Pecheti, Prakash. "Abhay upbeat over making big with Marshal". Telangana Today.
  5. "'Marshal': Motion poster of the upcoming thriller unveiled – Times of India". The Times of India.
  6. Chowdhary, Y. Sunita (13 September 2019). "'Marshal' review: The formula fails to take off". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-12.
  7. "Marshal Movie Review {2/5}: Srikanth saves the day!". The Times of India.

బయటి లింకులు

మార్చు