ది రాజా సాబ్

తెలుగు రొమాంటిక్ హారర్ సినిమా

ది రాజా సాబ్ అనేది తెలుగు రొమాంటిక్ హారర్ సినిమా.[1] మారుతి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రింద టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్[2] ప్రధాన పాత్రలోనూ, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ నటించారు.[3][4]

ది రాజా సాబ్
దర్శకత్వంమారుతి
రచనమారుతి
నిర్మాత
 • టిజి విశ్వ ప్రసాద్
 • వివేక్ కూచిబొట్ల
తారాగణంప్రభాస్
ఛాయాగ్రహణంకార్తీక్ పళని
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంథమన్ ఎస్
నిర్మాణ
సంస్థ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమాని 2024 జనవరిలో అధికారికంగా ప్రకటించారు.[5] ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందిస్తున్నారు.[6]

తారాగణం

మార్చు

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

2024 జనవరి 15న సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడింది.[7] అయితే, 2022 సెప్టెంబరులో ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ ప్రారంభమైంది.[8]

2024 ఫిబ్రవరి నాటికి, చిత్రం దాని ప్రధాన ఫోటోగ్రఫీలో 40%, 45% మధ్య పూర్తయింది.[9]

విడుదల

మార్చు

థియేటర్

మార్చు

మీడియా కథనాల ప్రకారం... తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందించబడుతున్న 2024 డిసెంబరు లేదా 2025 జనవరిలో విడుదల కానుంది.[10]

మూలాలు

మార్చు
 1. "The Raja Saab first look: A peppy Prabhas promises a spellbinding, king-sized romantic horror". The Indian Express (in ఇంగ్లీష్). 15 January 2024. Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024. Touted as a spellbinding, king-sized romantic horror
 2. Ramachandran, Naman (2024-01-15). "Prabhas Sets Horror Film 'The Raja Saab' as Next Project (EXCLUSIVE)". Variety. Retrieved 2024-04-25.
 3. "Prabhas to headline horror film The Raja Saab, unveils first-look poster on Pongal". www.telegraphindia.com. Archived from the original on 18 January 2024. Retrieved 21 January 2024.
 4. "Story of Prabhas' 'The Raja Saab' revealed? Director Maruthi reacts to leaked plot". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-04-25.
 5. "Prabhas and Maruthi film titled The Raja Saab; set to be romantic horror entertainer". PINKVILLA. 15 January 2024. Archived from the original on 18 January 2024. Retrieved 21 January 2024.
 6. "Prabhas Makes a MASSIVE Change to His Name? The Raja Saab First Look Spills The Beans". News18. 15 January 2024. Archived from the original on 18 January 2024. Retrieved 21 January 2024.
 7. "The Raja Saab: Prabhas announces new romantic-horror film; check out first look poster". Hindustan Times. 15 January 2024. Archived from the original on 20 January 2024. Retrieved 21 January 2024.
 8. "Prabhas begins shooting for next film Raja Deluxe, BTS pic leaked online". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-12-26. Retrieved 2024-02-16.
 9. "Prabhas starrer Raja Saab will be a huge visual wonder with heavy VFX; producer reveals exciting details". PINKVILLA (in ఇంగ్లీష్). 2024-02-07. Retrieved 2024-02-16.
 10. "Maruthi says he will talk about Prabhas' The Raja Saab but 'focus is currently on' Kalki 2898 AD". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-01-29. Retrieved 2024-02-19.

బాహ్య లింకులు

మార్చు