మా ఆవిడ కలెక్టర్
మా ఆవిడ కలెక్టర్ 1996 లో వచ్చిన సినిమా. అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో కొల్లి వెంకటేశ్వర రావు, ఎస్. ఆది రెడ్డి నిర్మించారు. [1] ఇందులో జగపతి బాబు, ప్రేమ ప్రధాన పాత్రల్లో నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. [2] [3] దీన్ని తమిళంలోకి ఎన్ పొందట్టి కలెక్టర్ పేరుతో అనువదించారు. [4]
మా ఆవిడ కలెక్టర్ (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
నిర్మాణం | కొల్లి వెంకటేశ్వరరావు ఎస్.ఆదిరెడ్డి కాస్ట్యూమ్స్ కృష్ణ |
కథ | అమ్మ ఆర్ట్స్ యూనిట్ |
చిత్రానువాదం | కోడి రామకృష్ణ |
తారాగణం | జగపతి బాబు, లక్ష్మి , ప్రేమ, శుభశ్రీ |
సంగీతం | మాధవపెద్ది సురేష్ |
ఛాయాగ్రహణం | ఎం.మోహన్‌చంద్ |
కూర్పు | నందమూరి హరి |
నిర్మాణ సంస్థ | అమ్మ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- జగపతి బాబు as Raju
- ప్రేమ
- శుభశ్రీ
- లక్ష్మి
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- సిల్క్ స్మిత
- వై. విజయ
సాంకేతిక సిబ్బంది
మార్చు- కళ: కె.వి.రమణ
- నృత్యాలు: సలీం, డికెఎస్ బాబు
- స్టిల్స్: వీర బాబు
- పోరాటాలు: సాహుల్
- సంభాషణలు: పుసల
- సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భువనచంద్ర, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, శివ గణేష్
- నేపథ్య గానం: ఎస్పీ బాలూ, చిత్ర, స్వర్ణలత
- సంగీతం: వందేమాతం శ్రీనివాస్
- కథ: అమ్మ ఆర్ట్స్ యూనిట్
- కూర్పు: నందమూరి హరి
- ఛాయాగ్రహణం: ఎం. మోహన్‌చంద్
- ప్రెజెంటర్: కాస్ట్యూమ్స్ కృష్ణ
- నిర్మాత: కొల్లి వెంకటేశ్వరరావు, ఎస్. ఆదిరెడ్డి
- చిత్రానువాదం - దర్శకుడు: కోడి రామకృష్ణ
- బ్యానర్: అమ్మ ఆర్ట్ క్రియేషన్స్
- విడుదల తేదీ: 1996
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "స్వాంతంత్ర్యం రాలేదని" | గూడవారపు సుబ్బారాయుడు | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 5:15 |
2. | "రామనామమెంతొ" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, [[కె.ఎస్.చిత్ర]] | 4:58 |
3. | "నా కోడి కూతకొచ్చింది" | భువనచంద్ర | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | 4:26 |
4. | "తప్పుకోండి బాబులూ" | వెన్నెలకంటి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 4:51 |
5. | "వామ్మో ఏం పిల్లది" | శివ గణేష్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 4:28 |
6. | "జిలేలే జిలేలే" | శివ గణేష్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 4:49 |
మొత్తం నిడివి: | 28:47 |
మూలాలు
మార్చు- ↑ "Maa Aavida Collector (Direction)". Filmiclub.
- ↑ "Maa Aavida Collector (Cast & Crew)". Pluz Cinema. Archived from the original on 2016-08-07. Retrieved 2020-08-21.
- ↑ "Maa Aavida Collector (Review)". The Cine Bay. Archived from the original on 2021-03-01. Retrieved 2020-08-21.
- ↑ https://www.youtube.com/watch?v=TvtG4nVieMw