మా ఇంటి మహరాజు
మా ఇంటి మహరాజు శ్రీ విష్ణు పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు ప్రధానపాత్రధారునిగా నటించిన సినిమా. ఈ సినిమాకు కన్నడ సినిమా దేవా మాతృక.
మా ఇంటి మహరాజు (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
---|---|
తారాగణం | మోహన్ బాబు, వాణీ విశ్వనాథ్, కైకాల సత్యనారాయణ, చరణ్ రాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ విష్ణు పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు సవరించు
- మోహన్ బాబు
- వాణీ విశ్వనాథ్
- కైకాల సత్యనారాయణ
- చరణ్ రాజ్
- గొల్లపూడి మారుతీరావు
- కోట శ్రీనివాసరావు
- సుధాకర్
- చలపతిరావు
- బ్రహ్మానందం
- చిట్టిబాబు
- రాజానంద్
- తార
- స్రవంతి
- భాస్కర్
- అమిత్
సాంకేతిక వర్గం సవరించు
- దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
- కథ: ఎం.డి.సుందర్
- మాటలు: సత్యానంద్
- పాటలు: జాలాది రాజారావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రసాద్
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి
- కళ: బి.సూర్యకుమార్
- కూర్పు:గౌతంరాజు