మిజోరంలో ఎన్నికలు

మిజోరం రాష్ట్ర ఎన్నికలు

మిజోరాం శాసనసభ, లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1972 నుండి మిజోరంలో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. 40 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 లోక్‌సభ నియోజకవర్గం ఉన్నాయి.

శాసనసభ ఎన్నికలు

మార్చు

మిజోరం శాసనసభకు 1972 నుండి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి.[1]

సంవత్సరం ఎన్నికల గెలిచిన పార్టీ/కూటమి ముఖ్యమంత్రి
1972 మొదటి అసెంబ్లీ (కేంద్రపాలిత ప్రాంతం) మిజో యూనియన్ చ. చుంగా
1978 రెండవ అసెంబ్లీ (కేంద్రపాలిత ప్రాంతం) మిజో పీపుల్స్ కాన్ఫరెన్స్ తెన్ఫుంగ సైలో
1979 మూడవ అసెంబ్లీ (కేంద్రపాలిత ప్రాంతం) మిజో పీపుల్స్ కాన్ఫరెన్స్ తెన్ఫుంగ సైలో
1984 నాల్గవ అసెంబ్లీ (కేంద్రపాలిత ప్రాంతం) భారత జాతీయ కాంగ్రెస్ పు లాల్తాన్‌హావ్లా
1987 మొదటి అసెంబ్లీ (రాష్ట్రం) మిజో నేషనల్ ఫ్రంట్ పు లాల్డెంగా
1989 రెండవ అసెంబ్లీ (రాష్ట్రం) భారత జాతీయ కాంగ్రెస్ పు లాల్తాన్‌హావ్లా
1993 మూడవ అసెంబ్లీ (రాష్ట్రం) భారత జాతీయ కాంగ్రెస్ పు లాల్తాన్‌హావ్లా
1998 నాల్గవ అసెంబ్లీ (రాష్ట్రం) మిజో నేషనల్ ఫ్రంట్ పు జోరమ్తంగా
2003 ఐదవ అసెంబ్లీ (రాష్ట్రం) మిజో నేషనల్ ఫ్రంట్ పు జోరమ్తంగా
2008 ఆరవ అసెంబ్లీ (రాష్ట్రం) భారత జాతీయ కాంగ్రెస్ పు లాల్తాన్‌హావ్లా
2013 ఏడవ అసెంబ్లీ (రాష్ట్రం) భారత జాతీయ కాంగ్రెస్ పు లాల్తాన్‌హావ్లా
2018 ఎనిమిదో అసెంబ్లీ (రాష్ట్రం) మిజో నేషనల్ ఫ్రంట్ పు జోరమ్తంగా
2023 తొమ్మిదో అసెంబ్లీ (రాష్ట్రం) జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ లల్దుహోమం

లోక్‌సభ ఎన్నికలు

మార్చు

1971 నుండి లోక్‌సభ ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి.[2]

సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు గెలిచిన పార్టీ/కూటమి
1971 5వ లోక్‌సభ మిజో యూనియన్
1977 6వ లోక్ సభ స్వతంత్ర
1980 7వ లోక్‌సభ స్వతంత్ర
1984 8వ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్
1989 9వ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్
1991 10వ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్
1996 11వ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్
1998 12వ లోక్‌సభ స్వతంత్ర
1999 13వ లోక్‌సభ స్వతంత్ర
2004 14వ లోక్‌సభ మిజో నేషనల్ ఫ్రంట్
2009 15వ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్
2014 16వ లోక్‌సభ భారత జాతీయ కాంగ్రెస్
2019 17వ లోక్‌సభ మిజో నేషనల్ ఫ్రంట్

మూలాలు

మార్చు
  1. "Brief History of Mizoram". Mizoram Legislative Assembly. Archived from the original on 3 డిసెంబరు 2013. Retrieved 26 November 2013.
  2. "Lok Sabha members of Mizoram". mizoram.nic.in. Retrieved 26 November 2013.