మిర్యాల రవీందర్ రెడ్డి

మిర్యాల రవీందర్ రెడ్డి వ్యాపారవేత్త, తెలుగు సినిమా నిర్మాత. ఆయన స్టీల్, ఐరన్, కన్స్ట్రక్షన్ రంగాల్లో వ్యాపారం చేసి సినిమాల పై ఉన్న ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మాణ రంగంలోని మెళుకువలను తెలుసుకుని 2016లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా ద్వారా నిర్మాతగా మారాడు. ఆయన తరువాత ‘జయ జానకి నాయక’ , ‘అఖండ’ లాంటి సినిమాలను నిర్మించాడు.

మిర్యాల రవీందర్ రెడ్డి
జననం
జాతీయతభారతీయుడు
వృత్తివ్యాపారవేత్త, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం
బంధువులురాజబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల[1]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం పేరు దర్శకుడు నటీనటులు ఇతర మూలాలు
2016 సాహసం శ్వాసగా సాగిపో గౌతమ్ మీనన్ [2]
2017 యమన్‌ జీవా శంకర్
[3]
2018 జయ జానకి నాయక బోయపాటి శ్రీను
2018 చినబాబు బోయపాటి శ్రీను [4]
2020 అఖండ బోయపాటి శ్రీను
[5]

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ (3 January 2022). "కుటుంబ విలువలతో వినోదాన్ని పంచే 'అతిథిదేవోభవ'". Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.
  2. Sakshi (28 July 2016). "సాహసమే శ్వాసగా..." Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
  3. Sakshi (27 February 2017). "కథను నమ్మితే సినిమా హిట్టే". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
  4. Sakshi (6 July 2018). "రైతు సమస్యలపై చినబాబు పోరు". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
  5. Namasthe Telangana (29 December 2021). "'అఖండ' అంచనాల్ని నిజం చేసింది". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.

బయటి లింకులు మార్చు