మీడియావికీ చర్చ:Sitenotice
Fund raising notice
మార్చుthe fundraising notice can be taken away again. thanks! Effeietsanders 19:15, 24 జనవరి 2007 (UTC)
Echo ప్రకటన తొలగించవచ్చు
మార్చుEcho అనువాదం ముగిసింది కనుక ప్రకటన ను రద్దుచేశాను. రహ్మనుద్దీన్ ఎందుకు మరల పునరుద్ధరించారో తెలియదు. మార్పునకు క్లుప్త సందేశం కనబడలేదు. --అర్జున (చర్చ) 04:27, 30 సెప్టెంబర్ 2013 (UTC)
- అనువాదాలు సమీక్షించడం పూర్తయే వరకూ ఈ ప్రకటనను ఉంచుదాము. నేను రివెర్ట్ చేసినందువలన నాకు సందేశం చేర్చే అవకాశం రాలేదు. సమీక్ష పూర్తయాక తీసివేద్దాము. రహ్మానుద్దీన్ (చర్చ) 10:20, 30 సెప్టెంబర్ 2013 (UTC)
ప్రకటనలను అవసరమైనంతవరకే వాడదాం
మార్చుఇటీవలి ఒక ప్రకటన తర్వాత ఇంకో ప్రకటన ఇస్తూ అంతరాయంలేకుండా ప్రకటనలు కనబడేటట్లు చేస్తున్నాము. ఒక్కోసారి రెండు ప్రకటనలుకూడా ఒకదాని క్రింద ఒకటి వాడాము. ప్రకటనల వుపయోగపడాలంటే మనం అవసరమైనంతవరకే వాడాలి. ప్రస్తుత దశాబ్ది ప్రకటన చూస్తే మనం ఇంకా నిర్దిష్టరూపానికి రాకుండానే ప్రకటన పెట్టాము. దీనికి సహాయపడేవారు ముఖ్యంగా ప్రస్తుత వికీపీడియన్లే కాబట్టి ఇప్పటికే రచ్చబండలో ప్రకటించాంకాబట్టి వికీ స్థల ప్రకటనగా పెట్టటం వలన అంత ఉపయోగంలేదు. ఇంతకు ముందు బెంగుళూరు సమావేశాలకు ప్రకటన ఇచ్చాము కాని పెద్ద స్పందన లేదు. అందుకని ప్రకటనలు చేర్చే ముందు కాస్త చర్చించి ఏకాభిప్రాయం కుదిరితేనే ముందుకుపోవటం మంచిది.--అర్జున (చర్చ) 04:39, 13 అక్టోబర్ 2013 (UTC)
- పాత పద్ధతి ఉదాహరణ చూడండి.--అర్జున (చర్చ) 05:19, 14 అక్టోబర్ 2013 (UTC)
- అర్జున గారన్నది సరైనదని భావిస్తాను. నేను "లీలావతి కూతుళ్ళూ" ప్రాజెక్టు ప్రకటనను ఉంచాను కానీ స్పందన ఏమీ లేదని గమనించాను. బెంగలూరు సమావేశానికి కూడా స్పందన కరువైందని ఋజువైంది. అందువలన ప్రకటనలు చేర్చునపుడు చర్చించి తర్వాతే ముందుకు పోవడం మంచిదని నా అభిప్రాయం.----K.Venkataramana (talk) 05:29, 14 అక్టోబర్ 2013 (UTC)
- ధన్యవాదాలు. రచ్చబండలో ఇటీవలి చర్చ లింకు చర్చకు వుపయోగంగా వుంటుంది కావున ఇక్కడ పేర్కొంటున్నాను.--అర్జున (చర్చ) 08:01, 14 అక్టోబర్ 2013 (UTC)
- K.Venkataramana గారు ప్రకటనను 28 అక్టోబరు న తొలగించి ముందు ముందు ఇదే పేజీలో చర్చచేసి కొత్త ప్రకటనలను చేర్చవలసిందిగా కోరుచున్నాను. (వాడుకరి:విశ్వనాధ్.బి.కె. గారు ప్రస్తుత విజ్ఞప్తికి 27అక్టోబరుగా ప్రకటించారు కాబట్టి)--అర్జున (చర్చ) 06:58, 26 అక్టోబర్ 2013 (UTC)
- అర్జున గారన్నది సరైనదని భావిస్తాను. నేను "లీలావతి కూతుళ్ళూ" ప్రాజెక్టు ప్రకటనను ఉంచాను కానీ స్పందన ఏమీ లేదని గమనించాను. బెంగలూరు సమావేశానికి కూడా స్పందన కరువైందని ఋజువైంది. అందువలన ప్రకటనలు చేర్చునపుడు చర్చించి తర్వాతే ముందుకు పోవడం మంచిదని నా అభిప్రాయం.----K.Venkataramana (talk) 05:29, 14 అక్టోబర్ 2013 (UTC)
వికీపురస్కారానకి ప్రతిపాదనల ఆహ్వానం ప్రకటన
మార్చు{{సహాయం కావాలి}} /వికీపురస్కారానికి ప్రతిపాదనల ఆహ్వానం ప్రకటన ను డిసెంబర్ 2 నుండి వారం రోజులు ప్రకటించదలిచాము. ఏమైనా అభ్యంతరాలుంటే స్పందించండి. పురస్కార ప్రక్రియని వేగవంతంచేయటానికి వారం రోజుల సాధారణ గడువుని ఇచ్చుటకు వీలవుటలేదు కనక క్షమించగలరు. --అర్జున (చర్చ) 12:06, 30 నవంబర్ 2013 (UTC)
- మద్దతు
- <పై వరుసలో మీ సంతకం చేయండి>
- వ్యతిరేకం
- <పై వరుసలో మీ సంతకం చేయండి>
- తటస్థం
- <పై వరుసలో మీ సంతకం చేయండి>
- సలహాలు
- <పై వరుసలో మీ సంతకం చేయండి>
వికీ పురస్కార విజేతల ప్రకటన కొరకు
మార్చు{{సహాయం కావాలి}} ఇంకొక వారం రోజులలో ఎంపిక మండలి పురస్కార ఎంపిక మండలి పురస్కార విజేతలను ప్రకటించనున్నది. దానికి ప్రచారాన్ని కల్పించుటకు ప్రకటన విడుదలచేయాలని ప్రతిపాదన. దీనికి అభ్యంతరాలు, సందేహాలుంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 04:36, 17 డిసెంబర్ 2013 (UTC)
- *28 డిసెంబరు 2013 న చేతనమైనది. 4 జనవరి 2014 సాయంత్రం భారత కాల మానం ప్రకారం దీనిని మరియు Anonnotice ను తొలగించవచ్చు.--అర్జున (చర్చ) 14:25, 28 డిసెంబర్ 2013 (UTC)
- ప్రకటన తొలగించబడింది. --అర్జున (చర్చ) 03:51, 5 జనవరి 2014 (UTC)
పాఠ్యం కాని సైటు నోటీస్ వద్దు
మార్చుపాఠ్యం కాని సైటు నోటీస్ వద్దు . రహ్మానుద్దీన్ (చర్చ) 13:15, 21 డిసెంబర్ 2013 (UTC)
- రహ్మానుద్దీన్ గారికి, చదువరుల దృష్టిని ఆకర్షించడానికి బొమ్మలు తగిన పరిమాణంలో వుండి సరియైన ప్రకటన రూపలావణ్యం వుంటే పాఠ్యంరూపం కంటే మెరుగైనవే అని నా అభిప్రాయం. ఇంతకు మందు ప్రకటించిన ఇలాంటి వాటికి కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ప్రకటన చివరి రూపు ఉదాహరణ. మీ అభిప్రాయానికి కారణాలు వివరించితే బాగుంటుంది.--అర్జున (చర్చ) 07:34, 23 డిసెంబర్ 2013 (UTC)
- నేను ప్రస్తుతం వెబ్ ఫాంట్, ఫాంట్ ఫేస్ విషయమై కొంత పని చేస్తున్నాను, అప్పటి వరకూ పాఠ్యరూపంలో ఉన్నవిషయాలను బొమ్మగా చేర్చవద్దని అభ్యర్థిస్తున్నాను. -రహ్మానుద్దీన్ (చర్చ) 08:15, 26 డిసెంబర్ 2013 (UTC)
- సైట్ నోటీసులు కేవలం పాఠ్యంకానివి మిగతా వారు చేర్చలేకపోవచ్చు (అర్జున గారు చేర్చిన కొమర్రాజు ప్రకటన లాంటివి కూడా) సామాన్య సభ్యులకు ఎవరికీ ఎలా చేర్చాలో అర్ధం కాదు. దీనికి కేవలం సాంకేతికంగా ఉన్నతంగా దిద్దుబాట్లు చేసేవారు కాకుండా మిగతావారూ చేర్చగలిగే విధంగా సులభతరం చేయ్యడం అత్యావస్యం...విశ్వనాధ్ (చర్చ) 13:16, 26 డిసెంబర్ 2013 (UTC)
- వెబ్లో బానర్ ప్రకటలు చాలా ఆదరణ పొందాయి. వాటికి తగిన పాఠ్యం హెచ్టిఎమ్ఎల్ కోడ్ తో కనబడకుండా మరియు కనబడేలా చేరిస్తే శోధనాయంత్రాల కూ, పాఠ్యంకనబడాలనేవారికి కూడా అనుకూలంగానే వుంటాయి. --అర్జున (చర్చ) 03:54, 5 జనవరి 2014 (UTC)
తెవికీ దశాబ్ది వేడుకల నమోదు పత్రం
మార్చుతెవికీ దశాబ్ది వేడుకల నమోదు పత్రం పై సైటు నోటీస్ చేర్చుతున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 09:48, 16 జనవరి 2014 (UTC)
- రహ్మానుద్దీన్ గారికి, నేను లింకులు చేర్చి కొంత మెరుగు చేశాను. ప్రకటనను ఖాతాలో ప్రవేశించకుండా వికీ చదివేవారికోసం Mediawiki:Anonnotice లో కూడా చేర్చండి --అర్జున (చర్చ) 05:58, 17 జనవరి 2014 (UTC)
టైపింగ్ సహాయం నోటీసు
మార్చుటైపింగు సహాయం సంబంధించిన సైటునోటీసును దయచేసి ఇతర సైటునోటీసులు లేనప్పుడు చేతనంగా ఉంచగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:14, 24 ఫిబ్రవరి 2014 (UTC)
ఈ నోటీసును తొలగించు
మార్చుHello, good news! Thanks to FreedomFighterSparrow and Brion, unregistered users can now hide the sitenotice again. Previously, they were forced to see it continuously.
In all cases, please use the sitenotice with care, and keep in mind that occasional visitors see sitenotices on all their visits, if they visit less than once a month or they don't click "dismiss" and save a cookie. Nemo 15:43, 24 మార్చి 2015 (UTC)
భారత స్వాతంత్ర్య ఉద్యమ ఎడిటథాన్ నోటీసు
మార్చురేపటి నుంచీ ఆగస్టు 20 వరకూ పదిరోజుల పాటు జరగనున్న భారత స్వాతంత్ర్య ఉద్యమ ఎడిటథాన్‌లో సభ్యుల భాగస్వామ్యాన్ని కోరుతూ సైట్‌నోటీసు చేర్చాను. ముగింపు తేదీనాటికి దీన్ని తొలగిస్తాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 13:49, 9 ఆగస్టు 2018 (UTC)
ఆజాదీ కాఅ అమృత్ నోటీసుకు సంబంధించి
మార్చు@Chaduvari: గారూ ప్రస్తుత సైట్ నోటీసులో "భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని" అనే వాక్యం రాసారు. 2021 ఆగస్టు 15న మనం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాం. అనగా స్వాతంత్ర్యం వచ్చిన రోజున జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. 2022 ఆగస్టు 15 నాటికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతుంది కదా. పై వాక్యాన్ని తగు విధంగా సరి చేయగలరు.-- కె.వెంకటరమణ 16:19, 2 సెప్టెంబరు 2021 (UTC)
- @K.Venkataramana: గారూ, లోపాన్ని చూపినందుకు ధన్యవాదాలు. సవరించాను. __చదువరి (చర్చ • రచనలు) 01:36, 3 సెప్టెంబరు 2021 (UTC)