మీర్ అమీర్ అలీఖాన్

మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 జనవరి 25న తెలంగాణ శాసనసమండలికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికైయి ప్రమాణ స్వీకారం చేశారు[1] [2][3][4].

మీర్ అమీర్ అలీఖాన్
మీర్ అమీర్ అలీఖాన్


పదవీ కాలం
2024 జనవరి 27 – 2030 జనవరి 26
నియోజకవర్గం గవర్నర్ కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 1970
హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జావెద్‌ అలీఖాన్‌
నివాసం హైదరాబాద్

వ్యక్తిగత జీవితం

మార్చు

మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ తెలంగాణ ఉద్యమం లో కీలకంగా వ్యవహరించిన సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు.[5]

రాజకీయ జీవితం

మార్చు

మీర్ అమీర్ అలీఖాన్ ను గవర్నర్ తమిళ సై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించగా ఆ నియామకాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేయగా ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని 2024 జనవరి 30న ఉత్తర్వులు ఇచ్చింది.[6] గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సీయాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా ఈ రోజు అనగా 2024 ఆగష్టు 16 న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు[7][8][9].

మూలాలు

మార్చు
  1. "ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణం | Kodandaram And Amir Ali Khan Sworn In As Mlcs | Sakshi". www.sakshi.com. Retrieved 2024-08-16.
  2. Velugu, V6 (2024-08-16). "ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అలీఖాన్." V6 Velugu. Retrieved 2024-08-16.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (25 January 2024). "గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎంపిక.. తమిళిసై ఆమోదం". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
  4. Prabha News (25 January 2024). "గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్…". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
  5. Andhrajyothy (25 January 2024). "TS Politics: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీ.. చర్చనీయాంశమైన తమిళిసై..!!". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
  6. Eenadu (30 January 2024). "గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
  7. ABN (2024-08-16). "Telangana: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అలీ ఖాన్." Andhrajyothy Telugu News. Retrieved 2024-08-16.
  8. Shiva (2024-08-16). "BIG BREAKING: ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అమెర్ అలీఖాన్". www.dishadaily.com. Retrieved 2024-08-16.
  9. "TG News: ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణం". EENADU. Retrieved 2024-08-16.