మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు

మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు 2004, ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సుప్రభాత సినీ క్రియేషన్స్ బ్యానరులో జిగిని నాగభూషణం నిర్మించిన ఈ చిత్రానికి రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో ఆదిత్య ఓం, సంగీత, భాగ్యరాజా, సునీల్, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[2][3]

మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు
దర్శకత్వంరాజా వన్నెంరెడ్డి
నిర్మాతజిగిని నాగభూషణం
తారాగణంఆదిత్య ఓం
సంగీత
భాగ్యరాజా
సునీల్
బ్రహ్మానందం
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
సుప్రభాత సినీ క్రియేషన్స్
విడుదల తేదీ
27 ఫిబ్రవరి, 2004
సినిమా నిడివి
147 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.

  1. తహ తహ తాళమే
  2. సినిమాల్లో గని
  3. చమ్మక్ చెక్కెర
  4. ఈవేళ ఈ కళ్యాణ యోగం

మూలాలుసవరించు

  1. "Mee Intikoste Yemistaru Maa Intikoste Yemi Testaru (2004) Movie". Jiocinema (in ఇంగ్లీష్). Retrieved 2021-05-23.
  2. "Mee Intikoste Em Istaaru Maa Intikoste Em Thestharu (2004)". Indiancine.ma. Retrieved 2021-05-23.
  3. "Maa Intikoste Em Testaru Cast, Crew". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-05-23.

ఇతర లంకెలుసవరించు