ముంతాజ్ మహల్
ముంతాజ్ మహల్ (1 సెప్టెంబరు 1593 – 17 జూన్ 1631) (పర్షియన్, Urdu: ممتاز محل; హిందీ: मुमताज़ महल [mumˈt̪aːz mɛˈɦɛl]; అర్థం "మహలుకే గర్వకారణం ") ఒక మొఘల్ రాణి, షాజహాన్ యొక్క పట్టపురాణి. ఆగ్రాలోని తాజ్ మహల్ ఈమె జ్ఞాపకార్థమే షాజహాన్ నిర్మించాడు.
ముంతాజ్ మహల్ | |||||
---|---|---|---|---|---|
పట్టపు రాణి - మొఘల్ సామ్రాజ్యం | |||||
Tenure | 8 నవంబరు 1627 – 17 జూన్ 1631 | ||||
జననం | 1 సెప్టెంబర్ 1593 ఆగ్రా, మొఘల్ సామ్రాజ్యం | ||||
మరణం | 17 జూన్ 1631 Burhanpur, మొఘల్ సామ్రాజ్యం | ||||
Burial | |||||
Spouse | షాజహాన్ | ||||
వంశము | జహానారా బేగం en:Dara Shikoh Shah Shuja Roshanara Begum ఔరంగజేబు en:Murad Baksh en:Gauharara Begum | ||||
| |||||
House | Timurid (by marriage) | ||||
తండ్రి | అబ్దుల్ హసన్ అసఫ్ ఖాన్ | ||||
తల్లి | అఫ్లందరేగి బేగం | ||||
మతం | షియా ఇస్లాం |
ఈమె పేరు అర్జుమంద్ బేగం, ఆగ్రాలో పర్షియన్ శ్రీమంతుడైన ఐన అబ్దుల్ హసన్ ఆసఫ్ ఖాన్ కుమార్తె. నూర్జహాన్కు మొదట బంధుత్వముండేది ఆతరువాత కోడలయ్యింది.[1] అర్జుమంద్ బాను తన 19వ యేట 10 మే 1612 న యువరాజు "ఖుర్రం"తో వివాహమయ్యింది. ఖుర్రం ఆతరువాత షాజహాన్ గా ఖ్యాతిపొండాడు. ఖుర్రానికి అర్జుమంద్ బేగానికి పెళ్ళి నిశ్చితార్థం 1607 లోనూ, పెళ్ళి 1612 లోనూ జరిగింది. ఈమె మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ లో మరణించింది.[2]
సూచికలు
మార్చు- ↑ "Abu Fazl 'Allami, Áín i Akbarí". Archived from the original on 2014-12-26. Retrieved 2014-09-16.
- ↑ Kumar A, Monument of Love or Symbol of Maternal Death: The Story Behind the Taj Mahal, (2014), http://dx.doi.org/ 10.1016/j.crwh.2014.07.001
మీరు చెప్పిన విషయలకు చరిత్రకు సంబంధం లేదు
మూలాలు
మార్చు- Koch, Ebba. The Complete Taj Mahal: And the Riverfront Gardens of Agra (Hardback) (First ed.). Thames & Hudson Ltd. pp. 288 pages. ISBN 0-500-34209-1.
- Preston, Diana & Michael (2007). A Teardrop on the Cheek of Time (Hardback) (First ed.). London: Doubleday. pp. 354 pages. ISBN 978-0-385-60947-0.
బయటి లింకులు
మార్చుMedia related to ముంతాజ్ మహల్ at Wikimedia Commons