మనీ మనీ మోర్ మనీ 2011 లో విడుదలైన హాస్యప్రధాన చిత్రం. ఇది గతంలో వచ్చిన మనీ మనీ చిత్రానికి కొనసాగింపు చిత్రం. ప్రముఖ నటుడు జె. డి. చక్రవర్తి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కానీ గత చిత్రాలవలె ఈ చిత్రం విజయవంతం కాలేకపోయి చతికిలపడింది.

మనీ మనీ మోర్ మనీ
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం జె. డి. చక్రవర్తి
కథ జె. డి. చక్రవర్తి
చిత్రానువాదం బ్రహ్మానందం
జె. డి. చక్రవర్తి
తారా అలీషా
రాజీవ్ కనకాల
నిర్మాణ సంస్థ చక్రవర్తి ప్రొడక్షన్స్
విడుదల తేదీ 26 ఆగష్టు 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ సవరించు

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

బయటి లంకెలు సవరించు