నిప్పు (2012 సినిమా)
2012లో గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలై తెలుగు చలనచిత్రం.
నిప్పు[3] 2012 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దర్శకుడు వై. వి. ఎస్. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించాడు, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రవితేజ, దీక్షా సేథ్, ప్రదీప్ రావత్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. ఎస్.ఎస్ తమన్[4][5] సంగీతం అందించగా సర్వేశ్ మురారి ఛాయాగ్రాహకుడిగా పనిచేసాడు.
నిప్పు | |
---|---|
![]() Movie Poster | |
దర్శకత్వం | గుణశేఖర్ |
రచన | ఆకుల శివ శ్రీధర్ సిపాన సంభాషణలు |
స్క్రీన్ ప్లే | గుణశేఖర్ |
కథ | గుణశేఖర్ |
నిర్మాత | వై. వి. ఎస్. చౌదరి |
తారాగణం | రవితేజ దీక్షా సేథ్ |
ఛాయాగ్రహణం | సర్వేశ్ మురారి |
కూర్పు | గౌతమ్ రాజు |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | బొమ్మరిల్లు |
విడుదల తేదీ | 2012 ఫిబ్రవరి 17[1] |
సినిమా నిడివి | 157 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹20 crore (US$2.5 million)[2] |
బాక్సాఫీసు | ₹46 crore (US$5.8 million) |
నటీనటులుసవరించు
- రవితేజ (సూర్య)
- దీక్షా సేథ్ (మేఘన)
- శ్రీరామ్ (శ్రీరామ్)
- భావన (వైష్ణవి)
- ప్రదీప్ రావత్ (రాజా గౌడ్)
- రాజేంద్ర ప్రసాద్ (నారాయణ మూర్తి)
- ముకుల్ దేవ్ (శంకర్ ఖాఖా)
- బ్రహ్మానందం (కాశి)
- వినయ్ వర్మ (దుబాయ్ పోలీస్ కమీషనర్)
- ప్రగతి (శ్రీరామ్ తల్లి )
- అశ్విని కల్సేకర్ (రాజా గౌడ్ భార్య)
- కృష్ణుడు (సుక్కు)
- సురేఖ వాణి (శ్రీదేవి)
- మాస్టర్ భరత్ ( కాశీ కొడుకు)
- జయప్రకాశ్ రెడ్డి
- మీనాక్షి
- షెరీన్
- సుప్రీత్
- బ్రహ్మాజీ
- రఘుబాబు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- జీవా
- ప్రభాకర్
- ప్రవీణ్
- జోగి నాయుడు
- కల్పిక గణేష్[6][7]
- స్వప్నిక వర్ధనపు
- శ్రీ సుధా
- శ్రీ లలిత
- హరీష్ శంకర్ (క్యామియో రోల్)
మూలాలుసవరించు
- ↑ "Nippu release postponed to Feb 17". Supergoodmovies.com. 24 January 2012. Archived from the original on 5 జూలై 2012. Retrieved 2012-08-01.
- ↑ "Nippu Business Statistics". cinema.currentweek.net. Archived from the original on 22 ఫిబ్రవరి 2012. Retrieved 18 February 2012.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-05. Retrieved 2019-07-29.
- ↑ "YVS-Gunasekhar-Ravi Teja combo in Nippu". Sify.com. 24 May 2011. Archived from the original on 21 అక్టోబరు 2012. Retrieved 2012-08-01.
- ↑ http://telugu.16reels.com/news/Movie/2788_Ravi-Teja’s-Nippu-Launched-Today.aspx
- ↑ The Times of India, Entertainment (15 June 2019). "Kalpika Ganesh of 'Sita on the Road' fame looks fabulous and droolworthy in her latest photo-shoot" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2020. Retrieved 21 May 2020.
- ↑ The Hindu, Entertainment (28 December 2018). "Driven by the love of cinema: Kalpika Ganesh". Y. Sunita Chowdhary. Archived from the original on 28 డిసెంబరు 2018. Retrieved 21 May 2020.