మూలగుంటపాడు

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం లోని జనగణన పట్టణం
(ములగుంటపాడు నుండి దారిమార్పు చెందింది)


ములగుంటపాడు, ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలానికి చెందిన గ్రామం.[1]

మూలగుంటపాడు
రెవిన్యూ గ్రామం
మూలగుంటపాడు is located in Andhra Pradesh
మూలగుంటపాడు
మూలగుంటపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°17′53″N 80°02′02″E / 15.298°N 80.034°E / 15.298; 80.034Coordinates: 15°17′53″N 80°02′02″E / 15.298°N 80.034°E / 15.298; 80.034 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంసింగరాయకొండ మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3.38 కి.మీ2 (1.31 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం7,145
 • సాంద్రత2,100/కి.మీ2 (5,500/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08598 Edit this at Wikidata)
పిన్(PIN)523101 Edit this at Wikidata

సమీప గ్రామాలుసవరించు

సోమరాజుపల్లి 3.9 కి.మీ, పొందూరు 4 కి.మీ, పాకాల 4.2 కి.మీ, కలికివాయ 4.4 కి.మీ, యెడ్లూరుపాడు 5.2 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

సింగరాయకొండ 4.6 కి.మీ, టంగుటూరు 5.4 కి.మీ, జరుగుమిల్లి 6.5 కి.మీ, ఉలవపాడు 14.4 కి.మీ.

గ్రామ పంచాయతీసవరించు

ఈ గ్రామ పంచాయతీ, రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైనది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడ్కలలో భాగంగా, 2017,ఏప్రిల్-24న విజయవాడలో నిర్వహించు ఒక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి శ్రీ నారా లోకేష్ చేతులమీదుగా ఈ పురస్కారం అందజేసెదరు. [1]

గామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం.

గణాంకాలుసవరించు

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,726.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,894, మహిళల సంఖ్య 2,832, గ్రామంలో నివాస గృహాలు 1,370 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 338 హెక్టారులు.

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు ప్రకాశం; 2017,ఏప్రిల్-22; 7వపేజీ.