ములుగు మండలం (ములుగు జిల్లా)

ములుగు మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 49 కి. మీ. దూరంలో ఉంది.

జిల్లా మార్పులుసవరించు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ఈ మండలం రెండు సార్లు జిల్లాలు మారింది.

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకుసవరించు

లోగడ ములుగు గ్రామం/ మండలం, వరంగల్, ములుగు రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు,మండలాల ఏర్పాటులో భాగంగా (ములుగు) మండలాన్ని (1+17) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2].

జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకుసవరించు

2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది.మరో 8 మండలాలతో పాటు ములుగు మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[3][4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు.

శాసనసభ నియోజకవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2017-08-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2019-02-21. Cite web requires |website= (help)
  3. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. మూలం నుండి 17 Feb 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 17 Feb 2019.
  4. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/MULUGU.PDF

వెలుపలి లంకెలుసవరించు