మైఖేల్ మదన కామరాజు
మైఖేల్ మదానా కామరాజు నిధి ప్రసాద్ దర్శకత్వం వహించిన 2008 నాటి తెలుగు కామెడీ- డ్రామా చిత్రం. ఇందులో శ్రీకాంత్, చార్మి కౌర్, ప్రభుదేవా ముఖ్య పాత్రల్లో నటించారు. 2008 ఏప్రిల్ లో విడుదలై మిశ్రమ సమీక్షలు పొందింది.[1][2] దీనిని హిందీలోకి బద్లేకి ఆగ్ (2008) గా అనువదించారు.
మైఖేల్ మదన కామరాజు (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నిధి ప్రసాద్ |
---|---|
నిర్మాణం | రాజు, ప్రవీణ్ |
తారాగణం | ప్రభుదేవ, శ్రీకాంత్, సునీల్, ఛార్మీ కౌర్, చరణ్, కోట శ్రీనివాసరావు, కోవై సరళ |
సంభాషణలు | చింతపల్లి రమణ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | సిల్వర్ స్క్రీన్ మూవీస్ |
విడుదల తేదీ | 18 ఏప్రిల్ 2008 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- మదన్ గా శ్రీకాంత్
- మైకెల్ గా ప్రభుదేవా
- కామరాజుగా సునీల్
- అర్చనగా చార్మి కౌర్
- మందిరగా ఆశా సైనీ
- ఫోటో స్టూడియో ఓనరుగా కోట శ్రీనివాసరావు
- జేమ్స్ గా బ్రహ్మానందం
- ఆలీ
- వేణు మాధవ్
- కోవై సరళ
- మల్లికార్జునరావు
- నాగేంద్ర బాబు
- గిరి బాబు
- జయప్రకాష్ రెడ్డి
- కొండవలస లక్ష్మణరావు
- ఎల్. బి. శ్రీరాం
- అభినయశ్రీ
పాటలు
మార్చుక్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "కనుల లోగిలి లోకి" | కౌసల్య | |
2. | "కమాన్ బేబీ" | చక్రి | |
3. | "పంపర పనస" | ఉదిత్ నారాయణ్, ఆదర్శిని | |
4. | "జుం జుం జుమాని ప్రేమ" | స్సాధనా సర్గం, స్వరాజ్ జగన్ | |
5. | "నా రాశి కన్య రాశి" | రంజిత్, సునిధి చౌహాన్ | |
6. | "చిటారు కొమ్మ" | మాళవిక, రవి వర్మ, సింహా |
మూలాలు
మార్చు- ↑ http://www.greatandhra.com/movies/reviews/michael-madana-kamaraju-review-outdated-comedy-6979.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-02-26. Retrieved 2020-08-21.