మై నేమ్ ఈజ్ శృతి 2022లో రూపొందుతున్న స‌స్పెన్స్ ఎంక్వైరీ థ్రిల్ల‌ర్‌ తెలుగు సినిమా. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్‌పై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించాడు. హాన్సిక, మురళీశర్మ, ఆడుకలం నారాయణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] మై నేమ్ ఈజ్ శృతి సినిమా ట్రైలర్‌ను న‌వంబ‌ర్ 03న‌ విడుదల చేసి, సినిమాను న‌వంబ‌ర్ 17న‌  విడుదల చేయనున్నారు.[2][3]

మై నేమ్ ఈజ్ శృతి
దర్శకత్వంశ్రీనివాస్ ఓంకార్
నిర్మాతబురుగు ర‌మ్య ప్ర‌భాక‌ర్
తారాగణంహాన్సిక
మురళీశర్మ
ఆడుకలం నారాయణ్
ఛాయాగ్రహణంకిషోర్ బోయిడపు
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంమార్క్ కే రాబిన్
నిర్మాణ
సంస్థ
వైష్ణవి ఆర్ట్స్
విడుదల తేదీ
2023 నవంబరు 17 (2023-11-17)
దేశంభారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

మై నేమ్ ఈజ్ శృతి సినిమా షూటింగ్ 2021 జూలై 4న హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో చిత్ర పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది.[4] ఈ సినిమా టీజ‌ర్‌ను సినిమాటోగ్ర‌ఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతులమీదుగా 2022 జనవరి 12న విడుదల చేసి[5], ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత ’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మార్చి 22న విడుదల చేశారు.[6]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: వైష్ణవి ఆర్ట్స్
  • నిర్మాత‌లు: ర‌మ్య బురుగు,
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్
  • సంగీతం: మార్క్ కే రాబిన్
  • సినిమాటోగ్రఫీ: కిషోర్ బోయిడపు
  • ఎడిటర్: చోటా కె. ప్రసాద్
  • పాటలు: కృష్ణ కాంత్
  • ఆర్ట్: గోవింద్ ఎరసాని
  • కో-ప్రొడ్యూసర్: పవన్‌కుమార్ బండి
  • ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: జి సుబ్బారావు
  • పోస్ట‌ర్ డిజైనింగ్‌: విక్ర‌మ్ విజ‌న్స్‌
  • కాస్ట్యూమ్ డిజైన‌ర్ అమృత బొమ్మి
  • పీఆర్‌వో: మ‌డూరి మ‌ధు
  • కాస్ట్యూమ్ ఛీఫ్: స‌ర్వేశ్వ‌ర‌రావు

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (5 July 2021). "మై నేమ్‌ ఈజ్‌ శృతి". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
  2. Namasthe Telangana (4 November 2023). "ఆర్గాన్‌ మాఫియా కాన్సెప్ట్‌తో హన్సిక కొత్త మూవీ.. ఉత్కంఠగా 'మై నేమ్ ఈజ్ శృతి' ట్రైల‌ర్". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  3. Andhrajyothy (13 November 2023). "థియేటర్‌ - ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  4. Prajasakti (27 March 2022). "ఊహ‌కంద‌ని మ‌లుపులతో 'మై నేమ్ ఈజ్ శృతి': హ‌న్సిక‌". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
  5. Namasthe Telangana, NT News (12 January 2022). "మై నేమ్ ఈజ్ శృతి టీజ‌ర్ రిలీజ్ చేసిన త‌ల‌సాని". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
  6. 10TV (22 March 2022). "హన్సిక లేడీ ఓరియెంటెడ్ మూవీ.. ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్" (in telugu). Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. TV9 Telugu (15 October 2021). "హన్సిక ప్రధాన పాత్రలో మై నేమ్ ఈజ్ శృతి.. ఊహించని మలుపులతో ఉండబోతున్న మూవీ." Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Sakshi (5 November 2023). "నా మనసుకు దగ్గరైన కథ ఇది". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.

బయటి లింకులు మార్చు