విడుదల సం. |
సినిమా పేరు |
పాట |
ఇతర గాయకులు |
సంగీత దర్శకుడు |
రచయిత
|
2015 |
బాహుబలి:ద బిగినింగ్ |
ఇరుక్కుపో హత్తుకుని వీరావీరా కొరుక్కుపో తనివి తీరాతీరా |
ఎల్.వి.రేవంత్ |
ఎం.ఎం.కీరవాణి |
చైతన్య ప్రసాద్
|
2015 |
సౌఖ్యం |
దేవుడా ఓరి దేవుడా యూ ఆర్ మై యూ ఆర్ మై హనీ హనీ స్వీటీ |
నకాష్ అజీజ్ |
అనూప్ రూబెన్స్ |
భాస్కరభట్ల రవికుమార్
|
2017 |
గల్ఫ్ |
మేరే అల్లా.. మేరె మౌలా.. కడతాను నిలువెల్లా నా కనులు వీడని కలల గుడిని ఎదనెల్లా |
కె.ఎం.రాధాకృష్ణన్, హైమత్ |
ప్రవీణ్ ఇమ్మడి |
మాష్టార్జీ
|
2018 |
బ్లఫ్ మాస్టర్ |
సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం |
అనురాగ్ కులకర్ణి |
సునీల్ కశ్యప్ |
కోగంటి వెంకటాచార్యులు, రామజోగయ్యశాస్త్రి
|
2018 |
సవ్యసాచి |
ఊపిరి ఉక్కిరి బిక్కిరి అయినా కన్నుల నిస్పృహ ఉప్పెనైనా |
శ్రీసౌమ్య, శ్రీకృష్ణ |
ఎం.ఎం.కీరవాణి |
అనంత శ్రీరామ్
|
2018 |
సవ్యసాచి |
చండ మార్తాండ భూమండలీ మండితాఖండ దండధరా |
రాహుల్ సిప్లిగంజ్, దీపు, రోహిత్ పరిటాల, మౌనిమ, రమ్య బెహరా, శ్రీసౌమ్య, ప్రణతి, లోకేశ్వర్, ఆదిత్య అయ్యంగార్, ఎల్.వి.రేవంత్, హైమత్ |
ఎం.ఎం.కీరవాణి |
శివశక్తి దత్తా
|
2019 |
గుణ 369 |
ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా ఇగురేసిన జీవితమంతా చిదిమేసెను చీకటిలా[1] |
|
చైతన్ భరధ్వాజ్ |
త్రిపురనేని కళ్యాణచక్రవర్తి
|
2019 |
వెంకీ మామ |
అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామ నా ధైర్యం నా స్థైర్యం నువ్వేలే వెంకీ మామ[2] |
శ్రీకృష్ణ |
ఎస్.ఎస్. తమన్ |
రామజోగయ్య శాస్త్రి
|
2019 |
వెంకీ మామ |
యూ ఆర్ మై సెనోరిటా నీ స్మైలే నా సన్ లైటా యూ ఆర్ మై హార్ట్ బీటా నీ వెంటే నా లైఫ్ డేటా[3] |
శ్రీకృష్ణ |
ఎస్.ఎస్. తమన్ |
రామజోగయ్య శాస్త్రి
|
2020 |
హిట్ |
వెంటాడే నేరం చేశానో ఏ నేరం ప్రశాంతం కోసం పోవాలో ఏదో దూరం |
|
వివేక్ సాగర్ |
కృష్ణకాంత్
|
2021 |
శ్రీకారం |
సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే [4] |
అనురాగ్ కులకర్ణి |
మిక్కీ జె. మేయర్ |
సానాపతి భరద్వాజ్ పాత్రుడు
|
2023
|
డెడ్లైన్
|
కలకంటి కనుల నీరు
|
|
సాబు వర్గీస్
|
సుద్దాల అశోక్ తేజ
|