శ్రీకృష్ణ (గాయకుడు)
గాయకుడు
శ్రీకృష్ణ విష్ణుభొట్ల తెలుగు సినిమా నేపథ్య గాయకుడు.[1] ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మా టీవీ నిర్వహించిన పాడాలని ఉంది కార్యక్రమంలో ప్రథమ విజేతగా నిలిచాడు. 2004లో వచ్చిన మా ఇలవేల్పు సినిమాతో నేపథ్య గాయకుడిగా పరిచయం అయ్యాడు.[2][3]
జీవిత విశేషాలు
మార్చుశ్రీకృష్ణ 1983 ఆగస్టు 17 న[4] హైదరాబాద్ లో జన్మించాడు, విజయవాడలో పెరిగాడు. పి. బి. సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, శారద కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పని చేసే కృష్ణకుమారి ద్వారా బాల వ్యాఖ్యాతగా తన ప్రస్థానం ప్రారంభించాడు శ్రీకృష్ణ. ఆ తరువాత అనేక స్టేజ్ షోలు, పాటల పోటీల్లో పాల్గొన్నాడు. 2008లో వచ్చిన అష్టా చమ్మా సినిమాలో పాడిన ఆడించి అష్టా చమ్మా అనే పాట ద్వారా గుర్తింపు పొందాడు. అటు పైన కోటి, మణిశర్మ లాంటి సంగీతకారుల దర్శకత్వంలోనూ పాటలు పాడాడు.[1][5]
శ్రీకృష్ణ పాటల జాబితా
మార్చుగాయకుడిగా
మార్చుసంవత్సరం | సినిమా | పాట(లు) | సంగీత దర్శకుడు | సహ గాయకులు | మూలాలు |
---|---|---|---|---|---|
2013 | అంతకు ముందు... ఆ తరువాత... | నేనేనా ఆ నేనేనా నా నుంచి నేనే వేరయ్యానా ఉన్నానా నేనున్ననా ఉన్నానుగా అంటున్నానా | కల్యాణి మాలిక్ | సునీత | [6] |
పవిత్ర | ఒక్కసారి వచ్చిపో - దూల తీరిందా | ఎం. ఎం. శ్రీలేఖ | ధనంజయ్ | [7][8] | |
2014 | లడ్డు బాబు | సిరి మల్లి సిరి మల్లి | చక్రి | ఉమా నేహా | [9][10] |
గీతాంజలి | కాఫీ సాంగ్ | ప్రవీణ్ లక్కరాజు | రమ్య బెహరా | [11][12] | |
ప్రేమ గీమ జాన్‌తానయ్ | మనసంతా నీదిగా | మణిశర్మ | [13][14] | ||
2015 | లవ్ మెలోడీ | యదలో అలజడి రేపి | పివిఆర్ రాజా | శ్రావ్య అత్తిలి | [15] [16] |
2017 | స్టూడెంట్ పవర్ | ప్రేమంటే ఏంటో తెలుసా | ప్రవీణ్ | శ్వేత మోహన్ | [17] |
జవాన్ | ఇంటికి ఒక్కడు కావాలె | ఎస్.ఎస్. తమన్ | ఆదిత్య అయ్యంగార్, రఘురామ్, సాకేత్ | [18] | |
బుగ్గంచున | లిప్సిక | ||||
సరోవరం | అలా అలా నువ్వు | సునీల్ కశ్యప్ | రమ్య బెహరా | [19] | |
మామా ఓ చందమామ | శ్రీరస్తు కొత్త జంట | మున్నా కాశీ | దీపిక కాకర్ల | [20] | |
2018 | సవ్యసాచి | ఊపిరి ఉక్కిరిబిక్కిరి | ఎం. ఎం. కీరవాణి | శ్రీ సౌమ్య, మోహన భోగరాజు | [21] |
అమర్ అక్బరు ఆంటోని | డాన్ బోస్కో | ఎస్.ఎస్. తమన్ | మనీషా ఈరబత్తిని, జస్ప్రీత్ జాజ్, హరితేజ, రమ్య బెహరా | [22] | |
గుప్పెట | కాలభైరవ, సాకేత్, రంజిత్ | ||||
రాజుగాడు | రెండు కళ్ళనిండా | గోపీ సుందర్ | రమ్య బెహరా | [23] | |
ప్రేమ జంట | ప్రేమంటే శాపమని | నిఖిలేష్ తోగరి | అంజనా సౌమ్య | [24] | |
దేవదాస్ | లక లక లకుమికరా | మణిశర్మ | అనురాగ్ కులకర్ణి | [25] | |
24 కిస్సెస్ | సారీ సారీ | జోయి బారువా | [26] | ||
నేల టిక్కెట్టు | లవ్ యూ లవ్ యూ | శక్తికాంత్ కార్తీక్ | రమ్య బెహరా | [27] | |
స్కెచ్ | చీని చిల్లాయే | ఎస్.ఎస్. తమన్ | నయనా నాయర్ | [28] | |
స్కెచ్ - థీమ్ | సాకేత్ | ||||
ఇంటెలిజెంట్ | లెట్స్ డూ | ఎస్.ఎస్. తమన్ | సాకేత్ | [29] | |
ఆచారి అమెరికా యాత్ర | స్వామి రా రా | ఎస్.ఎస్. తమన్, అచ్చు రాజమణి | ధనుంజయ్, మోహన భోగరాజు, సాహితీ చాగంటి | [30] | |
ఆచారి అమెరికా యాత్ర | ఆదిత్య అయ్యంగర్, రఘురామ్ | ||||
గ్యాంగ్ | ఎక్కడికెళ్ళే దారిది | అనిరుధ్ రవిచందర్ | శక్తిశ్రీ గోపాలన్, అనిరుధ్ రవిచందర్ | [31] | |
2019 | ప్రతి రోజు పండగే | టైటిల్ సాంగ్ | ఎస్.ఎస్. తమన్ | [32] | |
కెజిఎఫ్ చాప్టర్ 1 | సలాం రాకీ భాయ్ | రవి బస్రూర్ | విజయ్ ప్రకాష్, లోకేశ్వర్, అరుణ్, ఆదిత్య అయ్యంగర్, గంట, సంతోష్, మోహన్, శ్రీనివాస్ మూర్తి | [33] | |
ఎవ్వడికెవడూ బానిస | అనన్య భట్, మోహన్ కృష్ణ, ఆదిత్య నారాయణ్, లోకేశ్వర్, సంతోష్, శ్రీనివాస్ మూర్తి | ||||
ధీరా ధీరా | లోకేశ్వర్, అరుణ్, ఆదిత్య అయ్యంగర్, గంట రితేష్, సంతోష్, మోహన్, శ్రీనివాస్ మూర్తి | ||||
మల్లేశం | నాకు నువ్వని | మార్క్.కె.రాబిన్ | రమ్య బెహరా | [34] | |
కొత్త కొత్తగా | రమ్య బెహరా | ||||
అమ్మ దీవెన | |||||
నువ్వు తోపు రా | ఏమయ్యావు నాన్న | సురేష్ బొబ్బిలి | [35] | ||
ఈ మనసే | నాలో ఉంది నీవేనని | సుభాష్ ఆనంద్ | [36] | ||
ఏ క్యా హువా | |||||
వెంకీ మామ | వెంకీ మామ | ఎస్.ఎస్. తమన్ | మోహన భోగరాజు | [37] | |
స్వామి వివేకానంద | బలమే జీవనం | సురేష్ బుజ్జి | [38] | ||
శ్రీ గురుదేవ | |||||
మిస్స్డ్ కాల్ | మెరిశావే | సాబు వర్ఘీస్ | [39] | ||
బీటెక్ బాబులు | ఏమో ఏమో | అజయ్ పట్నాయక్ | [40] | ||
భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు | హిప్ హాప్ | సాకేత్, దీపు | [41] | ||
ఐస్ ఐస్ | జాజి మొగ్గల్లా | మురళి లియోన్ | సాహితీ | [42] | |
2020 | అల వైకుంఠపురములో | అల వైకుంఠపురములో | ఎస్.ఎస్. తమన్ | ప్రియా సిస్టర్స్ | [43] |
లోకల్ బాయ్ | శతమానం అంటూ | వివేక్-మార్టిన్ | సమీరా భారద్వాజ్ | [44] | |
వరల్డ్ ఫేమస్ లవర్ | మై లవ్ | గోపీ సుందర్ | రమ్య బెహరా | [45] | |
మిస్ ఇండియా | నా చిన్ని లోకమే | ఎస్.ఎస్. తమన్ | అదితి భవరాజు, రమ్య బెహరా | [46] | |
విక్రమ్ రాథోడ్ | ఎదను వీణాగా | ఇళయరాజా | శ్రీనిషా | [47] | |
మూతి మీద మీసమున్న | హరిప్రియ | ||||
స్ట్రీట్ డాన్సర్ 3D | కాక్‌టైల్ | తనీష్ బాగ్చి, గ్యారి సందు | హనుమాన్, భార్గవి పిళ్ళై | [48] |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Sri Krishna's first love is Vijayawada". 27 February 2012. Retrieved 13 June 2020.
- ↑ "Maa Ilavelpu". Retrieved 14 September 2020.
- ↑ "సంగీతం శ్రీకృష్ణకు ఆరోప్రాణం". 17 November 2005. Retrieved 13 June 2020.
{{cite web}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Exclusive biography of #SriKrishna(Singer) and on his life". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-09-12.
- ↑ "Asta Chamma". Retrieved 14 September 2020.
- ↑ వెబ్ మాస్టర్. "Nenenaa". తెలుగు లిరిక్స్. Retrieved 31 December 2021.
- ↑ "Okka Saari Vachhi Po - Dhulatirinda". www.jiosaavn.com. Retrieved 6 January 2021.
- ↑ "Pavithra". indiancine.ma. Retrieved 6 January 2021.
- ↑ "Laddu Babu". www.jiosaavn.com. Retrieved 6 January 2021.
- ↑ "Laddu Babu". indiancine.ma. Retrieved 6 January 2021.
- ↑ "Coffee Song". www.jiosaavn.com. Retrieved 6 January 2021.
- ↑ "Geethanjali". indiancine.ma. Retrieved 6 January 2021.
- ↑ "Manasanta Neediga". www.jiosaavn.com. Retrieved 6 January 2021.
- ↑ "Prema Geema Jaantha Nai". indiancine.ma. Retrieved 6 January 2021.
- ↑ "లవ్ మెలొడి". music.apple.com. RunwayReel. Archived from the original on 13 జూన్ 2022. Retrieved 13 June 2022.
- ↑ "Love Melody". RunwayReel. Youtube. Retrieved 13 June 2022.
- ↑ "Student Power". www.jiosaavn.com. Archived from the original on 2 మార్చి 2021. Retrieved 26 November 2020.
- ↑ "Jawaan". www.jiosaavn.com. Archived from the original on 8 మే 2021. Retrieved 26 November 2020.
- ↑ "Sarovaram". www.jiosaavn.com. Retrieved 26 November 2020.
- ↑ "Mama O Chandamama". www.jiosaavn.com. Retrieved 26 November 2020.
- ↑ "Savyasachi". www.jiosaavn.com. Archived from the original on 19 నవంబరు 2020. Retrieved 14 November 2020.
- ↑ "Amar Akbar Antony". www.jiosaavn.com. Archived from the original on 14 అక్టోబరు 2020. Retrieved 14 November 2020.
- ↑ "Rajugadu". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Prema Janta". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Devadas". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "24 Kisses". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Nela Ticket". www.jiosaavn.com. Archived from the original on 27 డిసెంబరు 2018. Retrieved 14 November 2020.
- ↑ "Sketch". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Inttelligent". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Achari America Yatra". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Gang (Telugu) [Original Motion Picture Soundtrack]". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Prati Roju Pandaage". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "KGF Chapter 1". www.jiosaavn.com. Retrieved 13 November 2020.
- ↑ "Mallesham". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Nuvvu Thopu Raa". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Ee Manase". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Venky Mama". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Swami Vivekananda". www.jiosaavn.com. Retrieved 26 November 2020.
- ↑ "Missed Call". www.jiosaavn.com. Retrieved 26 November 2020.
- ↑ "B Tech Babulu". www.jiosaavn.com. Retrieved 26 November 2020.
- ↑ "Hip Hop". www.jiosaavn.com. Retrieved 6 January 2021.
- ↑ "Jaaji Moggalla". www.jiosaavn.com. Retrieved 6 January 2021.
- ↑ "Ala Vaikunthapurramuloo". www.jiosaavn.com. Retrieved 13 November 2020.
- ↑ "Local Boy". www.jiosaavn.com. Archived from the original on 13 నవంబరు 2020. Retrieved 14 November 2020.
- ↑ "World Famous Lover". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Miss India". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Vikram Rathode". www.jiosaavn.com. Retrieved 14 November 2020.
- ↑ "Cocktail (From "Street Dancer 3D")". www.jiosaavn.com. Retrieved 14 November 2020.