సన్ పిక్చర్స్భారతదేశానికి చెందిన సినిమా పంపిణీ, నిర్మాణ సంస్థ. ఇది సన్ గ్రూప్‌లో భాగమైన సన్ టీవీ నెట్‌వర్క్ యూనిట్ సంస్థ. సన్ పిక్చర్స్ ను 2000లో స్థాపించి, తమిళ భాషా చిత్రాలను నిర్మించారు.

సన్ పిక్చర్స్ ప్రై. లి
Typeసన్ నెట్వర్క్
పరిశ్రమసినిమా
స్థాపన2000; 24 సంవత్సరాల క్రితం (2000)
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయం,
Areas served
ప్రాంతాల సేవలు
Key people
 • కళానిధి మారన్( ఫౌండర్ & చైర్మన్ సన్ గ్రూప్)[1][2]
 • సెంబియాన్ శివకుమార్ (సిఓఓ)
Products
 • సినీ డిస్ట్రిబ్యూషన్
 • [నిర్మాణ సంస్థ
 • సంగీతం
Parentసన్ టీవీ నెట్వర్క్
Websitesunpictures.in/index.html Edit this on Wikidata

నిర్మాతగా మార్చు

సంవత్సరం సినిమా నటీనటులు దర్శకుడు ఇతర
2010 ఏంథిరన్ \ తెలుగులో రోబో రజనీకాంత్, ఐశ్వర్యారాయ్, డానీ డెంజోంగ్ప ఎస్. శంకర్
2018 సర్కార్ విజయ్ (నటుడు), కీర్తి సురేష్ ఎ.ఆర్ మురుగదాస్
2019 పేట రజనీకాంత్‌,త్రిష,

సిమ్రాన్‌, నవాజుద్దీన్ సిద్ధికి

కార్తీక్ సుబ్బరాజ్
కాంచన 3 రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, రాఘవ లారెన్స్
నమ్మ వీట్టు పిళ్ళై శివ కార్తీకేయన్, ఐశ్వర్య రాజేష్, అను ఇమ్మాన్యుయేల్ పాండిరాజ్
2021 అన్నతే \ తెలుగులో పెద్దన్న రజినీకాంత్, కీర్తి సురేశ్, నయనతార, ఖుష్బూ,మీనా శివ
2022 తర్కుమ్ తునింధవం \ తెలుగులో ఈటీ సూర్య, ప్రియాంకా అరుళ్ మోహన్ పాండిరాజ్ [3][4]
బీస్ట్ విజయ్, పూజా హెగ్డే నెల్సన్ దిలీప్ కుమార్ [5]
తిరుచిత్రంబలం ధనుష్, రాశి ఖన్నా, నిత్య మేనన్, ప్రియ భవాని శంకర్ మిత్రన్ జవహర్ [6][7]
విజయ్ సేతుపతి 46వ సినిమా విజయ్​ సేతుపతి పోంరం [8]
చంద్రముఖి 2 రాఘవ లారెన్స్ పి. వాసు
2022 తలైవర్ 169 రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్

మూలాలు మార్చు

 1. "Sun Group". india.mom-rsf.org (in ఇంగ్లీష్). Archived from the original on 18 January 2021. Retrieved 2021-06-29.
 2. "Kalanithi Maran". india.mom-rsf.org (in ఇంగ్లీష్). Archived from the original on 18 January 2021. Retrieved 2021-06-29.
 3. "Priyanka Mohan to team up with Suriya for Pandiraj's film". The News Minute. 28 January 2021.
 4. "Sun Pictures backs Suriya's next with Pandiraj". 25 October 2020. Retrieved 5 May 2021.
 5. "Vijay's Thalapathy 65 planned for Pongal 2022? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-02.
 6. "DnA Is Back: Dhanush Reunites With Anirudh for D44 In A Surprise Birthday Announcement". Film Companion. 16 October 2020. Retrieved 28 July 2021.
 7. "D44 Launched: Dhanush-Nithya Menen Starrer Starts Rolling!". FilmiBeat. 5 August 2021. Retrieved 5 August 2021.
 8. "Vijay Sethupathi, Ponram team up for Sun Pictures' next". Cinema Express. 17 March 2021. Retrieved 28 July 2021.