రంగేళీ రాజా
(రంగేళీరాజా నుండి దారిమార్పు చెందింది)
రంగేళీ రాజా రాజ్యం పిక్చర్స్ బ్యానర్‌పై నటి లక్ష్మీరాజ్యం, ఆమె భర్త కె.శ్రీధరరావు, సుందర్ లాల్ నహతాలు సి.యస్. రావు దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1971,మార్చి 11న విడుదలయ్యింది.[1]
రంగేళీ రాజా (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సి.యస్. రావు |
నిర్మాణం | శ్రీధరరావు, లక్ష్మీరాజ్యం |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, కాంచన, లక్ష్మీరాజ్యం, గుమ్మడి వెంకటేశ్వరరావు, చలం |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | రాజ్యం పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అక్కినేని నాగేశ్వరరావు - రాజా
- కాంచన - విజయ
- వందన - జయ
- లక్ష్మీరాజ్యం - పార్వతమ్మ
- జయకుమారి - గౌరి (నర్తకి)
- గుమ్మడి వెంకటేశ్వరరావు - హనుమంతరావు/రామదాసు
- చలం - చంద్రం
- కైకాల సత్యనారాయణ - కుమార్
- ముక్కామల - నరసింహం
- అల్లు రామలింగయ్య - కైలాసం
- కాశీనాథ్ తాతా
- కోళ్ళ సత్యం
- ఝాన్సీ - లక్ష్మి
- విజయభాను
- చలపతిరావు - సి.ఐ.డి.
- బేబీ జయ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: సి.యస్.రావు
- ఛాయాగ్రహణం: కమల్ ఘోష్
- సంభాషణలు: భమిడిపాటి రాధాకృష్ణ
- సంగీతం: ఘంటసాల
- కళ: జి.వి.సుబ్బారావు
- కూర్పు: ఎస్.పి.ఎస్.వీరప్ప
- స్టంట్: రాఘవులు
- నృత్యం: చిన్ని - సంపత్
పాటలు
మార్చు- ఇలాంటి రోజు మళ్ళి రానేరాదు ఇలాటి హాయి ఇంక లేనేలేదు - ఘంటసాల - రచన: దాశరథి
- చల్లని గాలికి చలిచలిగున్నది తలుపు తీయమనవేమే భామా? - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- డార్లింగ్ డార్లింగ్ కమాన్ రాకెన్ అండ్ రోల్ అండ్ రోమాన్స్ - ఘంటసాల - రచన: ఆరుద్ర
- విద్యార్థులు నవసమాజ నిర్మాతలురా! విద్యార్థులు దేశభావి నిర్ణేతలురా! - ఘంటసాల - రచన: డా॥ సినారె
- ఓ బుల్లయ్యో ఓ మల్లయ్యో ఎల్లయ్యో రామయ్యో - ఎల్. ఆర్. ఈశ్వరి, బి. వసంత - రచన: కొసరాజు
- మాష్టారూ మాష్టారూ సంగీతం మాష్టారూ సరసాలే సరిగమలు సరదాలే స్వరగతులు - పి.సుశీల -రచన: డా. సినారె
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Rangeli Raja (C.S. Rao) 1971". ఇండియన్ సినిమా. Retrieved 14 January 2023.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.