ప్రధాన మెనూను తెరువు

రక్త చరిత్ర (సినిమా)

(రక్తచరిత్ర నుండి దారిమార్పు చెందింది)

రక్త చరిత్ర తెలుగు,తమిళ మరియు హిందీ భాషలలో రెండు భాగాలుగా వచ్చిన చిత్రము. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిని తెరకెక్కించారు. ఈ చిత్రము ప్రముఖ రాజకీయ నాయకులైన పరిటాల రవి మరియు అతని విరోధి మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డిల వాస్తవిక గాధతో రూపొందించబడింది. ఇది అధికారికంగా 2010, ఆగస్టు నెలలో విడుదల కావలసివున్నాకానీ 2010 అక్టోబరు 22న విడుదలైంది. హిందీలో రక్త్‌చరిత్ర్ గా విడుదలైంది.

రక్త చరిత్ర
Rakta Charitra.jpg
ప్రతీకారమే పరమసోపానం - మహాభారతం
దర్శకత్వము రామ్ గోపాల్ వర్మ
నిర్మాత మధు మంతెన,శీతల్ వినోద్ తల్వార్, చిన్నా వాసుదేవ రెడ్డి,రాజ్ కుమార్
రచన ప్రశాంత్ పాండే
తారాగణం సూర్య
వివేక్ ఓబెరాయ్
ప్రియమణి
సంగీతం ధరమ్ - సందీప్
కూర్పు భానోదయ, నిపుణ్ అశోక్ గుప్తా
విడుదలైన తేదీలు అక్టోబర్ 22, 2010
దేశము  భారతదేశం
భాష తెలుగు,తమిళము,హిందీ
Followed by రక్తచరిత్ర2


నటీ నటులుసవరించు

సాంకేతిక వర్గముసవరించు

పాటలుసవరించు

- కలువ సాయి గరు పాతాలు రాసారు

  • రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్తచరిత్ర .. నేపథ్య గీతం
  • కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం ....

రక్తచరిత్ర2సవరించు

రక్తచరిత్ర -2 .......... రక్తచరిత్ర-1 కి కొనసాగింపు. ఈ సినిమాలో పరిటాల రవి హత్య, మద్దెల చెరువు సూరి తన పగను తీర్చుకునే విధానాన్ని చిత్రీకరించారు. పరిటాల హత్య తర్వాత సూరి ఒక కింగ్ మేకర్ గా ఎలా అవతరించాడనేదే సినిమా కథ. అంతె

బయటి లింకులుసవరించు