రగిలే హృదయాలు
1980లో విడుదలైన తెలుగు చలనచిత్రం
(రగిలే హృదయలు నుండి దారిమార్పు చెందింది)
రగిలే హృదయాలు నవచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై ఎం.మల్లికార్జునరావు దర్శకత్వంలో వెలువడిన చిత్రం.కృష్ణ, జయప్రద జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్ళపిల్ల సత్యం సమకూర్చారు.
రగిలే హృదయాలు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
తారాగణం | కృష్ణ, జయప్రద |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | నవచిత్ర ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- కథ: ఎం.డి.సుందర్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం.మల్లికార్జునరావు
- సంగీతం: సత్యం
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాతలు: సనత్ కుమార్, నారాయణబాబు
నటీనటులు
మార్చు- కృష్ణ
- జయప్రద
- నాగభూషణం
- అల్లు రామలింగయ్య
- మోహన్‌బాబు
- గిరిబాబు
- కాంతారావు
- మిక్కిలినేని
- కె.వి.చలం
- మాడా
- అంజలీదేవి
- విజయవాణి
- కల్పన
- కె.వి.లక్ష్మి
- రత్నకుమారి
- జయమాలిని
- జగదీష్
- వెంకటేశ్వరరావు
- కృష్ణకుమార్
- సత్తిరాజు
- శ్రీరామమూర్తి
- మాస్టర్ రఘు
- సత్యనారాయణ
కథ
మార్చుపాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
అల్లిబిల్లి అల్లుకున్న వయసులో మళ్ళి మళ్ళి మళ్ళి | సినారె | సత్యం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
ఈ వేళా ఏదో కసి నాలోనే వింత ఖుషి కళ్ళలో మాటేసి ఒళ్ళంతా | వేటూరి | సత్యం | ఎస్.జానకి |
ఏం పట్టు ఏందా పట్టు ఎక్కడ పడితే అక్కడ పట్టి | వేటూరి | సత్యం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల |
దామ దా భౌ భౌ అనకే లిల్లీ లవ్ లవ్ అనవే తల్లి | సినారె | సత్యం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల |
మొటిమ పుట్టుకొచ్చిందోయి మొన్నమొన్ననే | వేటూరి | సత్యం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి |