వేణు (హాస్యనటుడు)

వేణు ఒక హాస్యనటుడు.[1] తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో సినీ రంగంలో ప్రవేశించాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో వేణు వండర్స్ అనే పేరుతో ఒక బృందం నడిపాడు.

వేణు
వృత్తినటుడు

వివాదంసవరించు

జబర్దస్త్ కార్యక్రమంలో ఒక ప్రదర్శనలో తమ కులాన్ని అవమానించారంటూ కొంతమంది ఇతని మీద దాడి చేశారు.[2] ఈ దాడిని తెలుగు సినీ నటుల సంఘం ఖండించింది. దాడికి చేసిన వారిపై చర్య తీసుకోవాలని పోలీసులకు రిపోర్టు చేశారు.[3]

సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. "Jabardasth 'Venu' arrested". aptoday.com. Archived from the original on 20 మే 2016. Retrieved 5 October 2016.
  2. "Telugu TV actor Venu of Jabardasth fame attacked in Hyderabad". deccanchronicle.com. వెంకట్రామి రెడ్డి. Retrieved 5 October 2016.
  3. "'నవ్విస్తున్న మమ్మల్ని కొట్టడం అమానుషం'". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 5 October 2016.