రఫ్ (2014 సినిమా)

2014 భారతీయ చలనచిత్ర

రఫ్ 2014, అక్టోబరు 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.హెచ్‌. సుబ్బారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది, రకుల్ ప్రీత్ సింగ్, శ్రీహరి ముఖ్యపాత్రల్లో నటించగా, మణిశర్మ సంగీతం అందించాడు.[1] ఈ సినిమా విడుదలకుముందే శ్రీహరి చనిపోయాడు. ఇదే పేరుతో హిందీలోని అనువాదం చేయబడింది.

రఫ్
దర్శకత్వంసి.హెచ్‌. సుబ్బారెడ్డి
రచనమరుధూరి రాజా
నిర్మాతఎం. అభిలాష్
నటవర్గంఆది, రకుల్ ప్రీత్ సింగ్, శ్రీహరి
ఛాయాగ్రహణంకె.కె.సెంథిల్ కుమార్, అరుణ్ కుమార్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
శ్రీదేవి ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీలు
2014 నవంబరు 28 (2014-11-28)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్8 crore (US$1.0 million)
వసూళ్ళు15 crore (US$1.9 million)

కథసవరించు

నందిని (రకుల్‌) దయా గుణం నచ్చి ఆమె ప్రేమలో పడతాడు చందు (ఆది). నందిని అన్నయ్య సిద్ధార్థ్‌కి (శ్రీహరి) ముందుగా తన ప్రేమ గురించి చెప్పి, తన చెల్లిని ప్రేమలోకి దించుతానని ఛాలెంజ్‌ చేస్తాడు చందు. నందినితో స్నేహం చేస్తూ, మరోవైపు నందిని తన ప్రేమలో పడిపోయిందని సిద్ధార్థ్‌కి చెబుతూ డబుల్‌ గేమ్‌ ఆడుతుంటాడు. చందు హంతకుడని, చిన్నప్పుడే జైలుకి వెళ్లి వచ్చాడని సిద్ధార్థ్‌కి తెలుస్తుంది.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. చిత్రానికి సంబంధించిన అడియో 2014, నవంబరు 4న హైదరాబాదులోని జె.ఆర్.సి. ఫంక్షన్ హాల్ జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్య, రానా, నితిన్, అల్లరి నరేష్ అథితులుగా విచ్చేసారు.[2][3]

ఈ చిత్రం లోని అన్ని పాటలు రచించింది, కూర్చింది భాస్కరభట్ల రవికుమార్

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "రబ్బరు బంతి"  నరేంద్ర, సుధామయి 04:19
2. "ఓయ్ ఓయ్ మీట్టపిల్లకు"  కారుణ్య 04:28
3. "ఏడుకొండల వెంకట"  నరేంద్ర, శ్రావణ భార్గవి 04:11
4. "అబ్బొబ్బో వీడు"  పవన్ చరణ్ 02:13
5. "ఈ వెన్నెల బొమ్మని"  పవన్ చరణ్ 03:58
6. "నందు ఐ లవ్ యు"  హేమచంద్ర 03:58
7. "ఏడుకొండల వెంకట సింహ"  సింహ, శ్రావణ భార్గవి 04:11
27:18

మూలాలుసవరించు

  1. "Aadi's next film titled 'Rough'". 123telugu.com. Retrieved 28 May 2019.
  2. "Rough's audio launched". The Times of India. 4 November 2014. Retrieved 28 May 2019.
  3. "Rough - Not so melody brahma". IndiaGlitz. 18 November 2014. Archived from the original on 24 నవంబరు 2014. Retrieved 28 May 2019.

ఇతర లంకెలుసవరించు