రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్
రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ ,భారతదేశ రాజధాని ల మద్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్.ఇది రాంచీ ఢిల్లీ రైలుమార్గంలో నడిచే రైళ్ళలో అత్యంత వేగంగా నడిచే రైలు.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | రాజధాని ఎక్స్‌ప్రెస్ |
స్థానికత | జార్ఖండ్ , బీహార్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ |
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వేలు |
మార్గం | |
మొదలు | రాంచీ |
ఆగే స్టేషనులు | 6(BOTH ROUTES) |
గమ్యం | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ |
ప్రయాణ దూరం | 1,306 కి.మీ. (812 మై.) / 1,341 కి.మీ. (833 మై.) |
సగటు ప్రయాణ సమయం | 17గంటల 40నిమిషాలు / 16గంటల 55నిమిషాలు |
రైలు నడిచే విధం | వారానికి రెండు మార్లు |
రైలు సంఖ్య(లు) | 12453 / 12454; 12439/12440 |
సదుపాయాలు | |
శ్రేణులు | ఎ.సి మొదటి తరగతి,ఎ.సి రెండవ తరగతి,ఎ.సి మూడవ తరగతి |
కూర్చునేందుకు సదుపాయాలు | లేదు |
పడుకునేందుకు సదుపాయాలు | కలదు |
ఆహార సదుపాయాలు | పాంట్రీకార్ కలదు |
చూడదగ్గ సదుపాయాలు | ఎల్.హెచ్.బి భోగీలు |
వినోద సదుపాయాలు | లేదు |
బ్యాగేజీ సదుపాయాలు | Available |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 95 km/h (59 mph) average with halts |
సర్వీసు
మార్చు- 20839 రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (బొకారో స్టీల్ సిటీ మీదుగా) వారంలో రెండు రోజులు బుధ,శని వారాల్లో రాంచీ నుండి బయలుదేరి మరుసటిరోజు ఉదయం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.
- రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (దళ్తోన్గంజ్ మీదుగా) ప్రయాణించు ఎక్స్‌ప్రెస్ ఆధివారం,గురువారాల్లో రాంచీ నుండి బయలుదేరి మరుసటిరోజు ఉదయం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.
ప్రయాణ మార్గం
మార్చు- 20839 రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (బొకారో స్టీల్ సిటీ మీదుగా) ప్రయాణించు రాజధాని ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్ ,బీహార్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ బొకారో స్టీల్ సిటీ ,కొడేర్మా,గయ,
- 12453 రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (దళ్తోన్గంజ్ మీదుగా) ప్రయాణించు రాజధాని ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్ ,బీహార్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ బార్కకానా జంక్షన్,మొగల్ సారై,కాన్పూర్ ల మీదుగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.
సమయ సారిణి
మార్చు- 20839 రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (బొకారో స్టీల్ సిటీ మీదుగా)
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు 1 RNC రాంచీ ప్రారంభం 18:15 0.0 1 2 BKSC బొకారో స్టీల్ సిటీ 20:15 20:20 5ని 112.8 1 3 KOR కోడెర్మా జంక్షన్ 22:04 22:06 2ని 238.6 1 4 GAYA గయ 23:21 23:24 3ని 314.8 1 5 DOS దేహ్రి-ఆన్-సోనే 00:14 00:15 1ని 399.9 2 6 MGS మొగల్ సారై 01:45 01:55 10ని 520.0 2 7 CNB కాన్పూర్ సెంట్రల్ 05:45 05:50 5ని 867.1 2 8 NLDS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 10:50 గమ్యం 1307.2 2
- 12453 రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (దళ్తోన్గంజ్ మీదుగా)
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు 1 RNC రాంచీ ప్రారంభం 17:10 0.0 1 2 BRKA బార్కకానా జంక్షన్ 19:25 19:30 5ని 118.5 1 3 DTO దళ్తోన్గంజ్ 21:53 21:55 2ని 301.4 1 4 GLD గర్హ్వా రోడ్ జంక్షన్ 22:50 22:55 5ని 334.8 1 5 MGS మొగల్ సారై 01:39 01:49 10ని 553.8 2 6 CNB కాన్పూర్ సెంట్రల్ 05:45 05:50 5ని 900.8 2 7 NLDS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 10:50 గమ్యం 1341.2 2
కోచ్ల అమరిక
మార్చురాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ లో మొదటి తరగతి ఎ.సి భొగీ 1,రెండవ తరగతి ఎ.సి భొగీలు 6,మూడవ తరగతి ఎ.సి భోగీలు 10,పాంట్రీకార్ 1,2 జనరేటర్ల తో కలిపి మొత్తం 20భోగీలుంటాయి.
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
EOG | హెచ్1 | ఎ6 | ఎ5 | ఎ4 | ఎ3 | ఎ2 | ఎ1 | PC | బి10 | బి9 | బి8 | బి7 | బి6 | బి5 | బి4 | బి3 | బి2 | బి1 | EOG |
సౌకర్యాలు
మార్చుభారతీయ రైల్వే వ్యవస్థలో ఈ రైళ్లకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీనికి పూర్తిగా ఎయిర్-కండిషన్ బోగీలు ఉంటాయి. ప్రయాణం సందర్భంగా ప్రయాణికులకు ఉచిత భోజనాలు అందజేస్తారు. ప్రయాణ వ్యవధి, సమయాలు ఆధారంగా, మధ్యాహ్న భోజనం, టీ, రాత్రి భోజనం, ఉదయం టీ, అల్పాహారం అందిస్తారు. దాదాపుగా అన్ని రాజధాని రైళ్లలో మూడు తరగతుల వసతి ఉంటుంది: అవి 2- లేదా 4 బెర్త్‌ల లాకబుల్ బెడ్‌రూములతో ఫస్ట్ క్లాస్ AC, ఓపెన్ బెర్త్‌లతో AC 2-టైర్ (4 బెర్త్‌ల గదులు + కారిడార్ మరోవైపు 2 బెర్త్‌లు), దీనిలో ఏకాంతం కల్పించేందుకు కర్టన్లు ఉంటాయి, AC 3-టైర్ (6 బెర్త్‌ల గదులు + మరోవైపు 2 బెర్త్‌లు), వీటికి కర్టన్లు ఉండవు.
ట్రాక్షన్
మార్చురాంచీ - న్యూఢిల్లీ ల మద్య రైలుమార్గం పూర్తిస్థాయిలో విధ్యుతీకరించబడింది.అందువల్ల రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు ఘజియాబాద్ లోకోషెడ్ ఆధారిత WAP-7 లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.