రాఘవేంద్ర
రాఘవేంద్ర 2003లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ప్రభాస్, అన్షు, శ్వేతా అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో సిమ్రాన్ ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.[1] ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది.
రాఘవేంద్ర | |
---|---|
దర్శకత్వం | సురేష్ కృష్ణ |
రచన | పోసాని కృష్ణమురళి |
నిర్మాత | శ్రీనివాస రాజు |
తారాగణం | ప్రభాస్ అన్షు శ్వేతా అగర్వాల్ |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీs | 28 మార్చి, 2003 |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- ప్రభాస్
- అన్షు[2]
- శ్వేతా అగర్వాల్
- మాగంటి మురళీమోహన్
- ప్రభ
- బ్రహ్మానందం
- ఆనందరాజ్
- సిమ్రాన్ (ప్రత్యేక పాటలో)
- రమాప్రభ
పాటలు
మార్చుఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. వీటికి మణిశర్మ సంగీతం అందించాడు.
- అడుగులోన అడుగు (4:47) - గానం: మల్లికార్జున్, గోపిక పూర్ణిమ , రచన: వేటూరి సుందర రామమూర్తి
- బూతులు తిట్టకురా (4:23) - గానం: మనో, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
- కలకత్తా పానేసినా చూసుకో (4:53) - గానం: శంకర్ మహదేవన్, కె. ఎస్. చిత్ర , రచన: సుద్దాల అశోక్ తేజ.
- నమ్మిన నెమ్మది (5:32) - గానం: శ్రేయ ఘోషాల్, కల్పనా రాఘవేంద్ర ,రచన: వేటూరి సుందర రామమూర్తి
- నీ స్టైలే నాకిష్టం (5:10) - హరీష్ రాఘవేంద్ర,సుజాత , రచన: సుద్దాల అశోక్ తేజ
- సరిగమపదనిస (4:49) - కార్తీక్, కల్పనా రాఘవేంద్ర, ప్రేమ్ అమరెన్ , వేటూరి సుందర రామమూర్తి.
మూలాలు
మార్చు- ↑ ఎన్ టివి, వార్తలు (27 August 2017). "అప్పుడు భయపడ్డాడు.. ఇప్పుడు బాలీవుడ్ ను భయపెడుతున్నాడు..!!". NTV Telugu (in ఇంగ్లీష్). Archived from the original on 5 జనవరి 2020. Retrieved 5 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.