కార్తీక్ (గాయకుడు)
కార్తీక్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1980 నవంబరు 7 |
మూలం | చెన్నై, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | ప్లేబ్యాక్ సింగర్, స్వరకర్త |
క్రియాశీల కాలం | 2000–ప్రస్తుతం |
కార్తీక్ (జననం 1980 నవంబరు 7; చెన్నై, తమిళనాడు) భారతీయ సినిమా నేపథ్యగాయకుడు.
కార్తీక్ గాయకుడిగా తన ప్రస్థానాన్ని బ్యాకింగ్ వోకలిస్ట్ గా మొదలుపెట్టి అతి తక్కువ కాలం లోనే తెలుగు, తమిళ చిత్రసీమలో ప్రముఖ గాయకుడిగా ఎదిగాడు. ఇప్పటికి దాదాపు 1,000 పైగా పాటలను తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ బాషలలో పాడారు. కార్తీక్ చిన్ననాటి నుంచే సంగీతం అంటే మక్కువ పెంచుకున్నాడు. స్కూల్ కి వెళ్ళే రోజుల్లో కర్ణాటక సంగీతం కొంత కాలం నేర్చుకున్నాడు. అతని 4 సంవత్సరాల వయస్సులో మొదలు పెట్టి నేర్చుకుని, కొంత కాలం పాటు ఆపుచేసాడు. మళ్ళి 17 సంవత్సరాలప్పుడు తిరిగి మొదలుపెట్టాడు. కాలేజిలో చదివే రోజుల్లో స్నేహితులతో కలిసి ఒక మ్యూజిక్ గ్రూప్ లా ఏర్పడి అనేకమైన పోటీలలో పాల్గొన్నాడు. ప్రతి సంవత్సరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ లో జరిగే “సారంగ్”లో పాల్గొనే వాడు.
ఏ.ఆర్.రెహమాన్ కి వీరాభిమాని అయిన కార్తీక్, రెహమాన్ ని కలుసుకోవాలని, అతని దర్శకత్వంలో పాడాలని కలలు కన్నాడు. అతని కలలు నిజమయ్యే రోజు రానే వచ్చింది. కార్తీక్ ప్రాణ స్నేహితుడి అన్నయ్య, గాయకుడు శ్రీనివాస్ కలిసాడు. శ్రీనివాస్ ఏ.ఆర్.రెహమాన్ దగ్గర చాలా పాటలు పాడాడు. కార్తీక్ గురించి అతను ఒక సందర్భంలో చెప్పాడు. ఆ తరువాత దాదాపు ఒక సంవత్సరం తరువాత రెహమాన్ నుంచి పిలుపు వచ్చింది. రెహమాన్ ఓకే క్రొత్త గాత్రం కోసం ఎదురు చూస్తున్నపుడు కార్తీక్ లో టాలెంట్ గుర్తించి అతనికి “ ప్రకార్” అనే హిందీ సినిమాలో అవకాశం కల్పించాడు. దాదాపు ఒక సంవత్సరం తరువాత అతనికి సోలోగా పాడే అవకాశం వచ్చింది. “ఓన్ 2 కా 4” సినమాలో ఆలాపనా పాడే అవకాశం వచ్చింది. ఇక ఇక్కడి నుంచి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అలా చాలా ప్రఖ్యాత సంగీత దర్శకులైన ఏ.ఆర్.రెహమాన్, ఇళయరాజా, విద్యాసాగర్, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, హరిస్ జై రాజ్, మిక్కీ జే మేయర్.. ఇలా చాలా మందితో పనిచేసాడు
కార్తీక్ పాడిన కొన్ని జనాధరణ పొందిన పాటలు
మార్చు- నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా ... బాయ్స్
- ఒక మారు కలిసిన బంధం ... గజిని
- అరరే అరరే మనసే జారే ...హ్యాపీ డేస్
- ఓ …మై ఫ్రెండ్… హ్యాపీ డేస్
- నిజంగా నేనేనా… కొత్త బంగారు లోకం
- ఉసురే పోయెను ఉసురే పోయెను…
- ఎదుతట నిలిచింది చూడు
- ఎంతెంత దూరం నువు పోపోమన్న ఎటో వెళ్ళిపోయింది మనసు
కార్తీక్ గాయకుడు గానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా అవకాశం వచ్చింది. మొదట కోకా కోలా ప్రకటనకు చేసే అవకాశం వచ్చింది. అలా చాల ప్రకటనలకు సంగీతాన్ని అందించాడు. అతను దర్శకత్వం వహించిన మొదటి సినిమా “అరవాన్” తెలుగులో "ఏకవీర".
వ్యక్తిగత జీవితం
మార్చుకార్తిక్ తన స్నేహితురాలయిన అంబికను 2006లో వివాహం చేసుకున్నారు. అంబిక నాట్యంళలో ప్రావీణ్యం కలవారు. వీరికి 4 సంవత్సరాల వయసు గల కుమార్తె ఉంది.
సంగీత దర్శకుడిగా
మార్చు- ఒక్కడినే (2013)
తెలుగు పాటలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాట | సంగీత దర్శకుడు |
---|---|---|---|
2019 | సూర్యకాంతం | పో పోవే | మార్క్ కె రాబిన్ |
2018 | దేవదాస్ | హేయ్ బాబు | మణిశర్మ |
2015 | శివమ్ | శివమ్ శివమ్ | దేవి శ్రీ ప్రసాద్ |
2014 | పవర్ (2014 తెలుగు సినిమా) | చంపేసిందే చంపేసిందే | ఎస్. థమన్ |
రభస | హవ్వ హవ్వ | ఎస్. థమన్ | |
సికిందర్ (2014 సినిమా) | తను గోరంత | యువన్ శంకర్ రాజా | |
అల్లుడు శీను | నీలి నీలి కళ్ళల్లోనా | దేవి శ్రీ ప్రసాద్ | |
దృశ్యం | ప్రతి రోజు పండుగ రోజే | షరీథ్ | |
రా రా కృష్ణయ్య | హిరో హిరో | అచ్చు రాజమణి | |
రౌడి (2014 సినిమా) | నీ మీద ఒట్టు | సాయి కార్తిక్ | |
వర్ణ | తొలి మెరుపా పాలల్లె (Guest voice) |
హారిస్ జయరాజ్ | |
పోటుగాడు | దేవత | అచ్చు రాజమణి | |
నేనేం చిన్న పిల్లనా? | కళ్ళల్లో నువ్వే | ఎం.ఎం.శ్రీలేఖ | |
ఎవడు | నీ జతగా నేనుండాలి | దేవి శ్రీ ప్రసాద్ | |
తడఖా | సుభనల్లా | ఎస్.థమన్ | |
యాక్షన్ | స్వాతి ముత్యపు జల్లులలో | బప్పి లహరి | |
పార్క్ | గుండె సడి First Time |
యం.యం.శ్రీలేఖ | |
ఇంటిటా అన్నమయ్య | Narayanaya Venkatadri Samam Chandamama Raavo Ayameva Telisithe Moksham |
MM Keeravani | |
Sri Jagadguru Aadi Sankara | Om Namashivaya | Nag Srivatsa | |
Bad Boy | Thaka Thayya | దేవి శ్రీ ప్రసాద్ | |
Race | Prapanchame | Vivek Sagar | |
మిస్టర్ పెళ్ళికొడుకు | ఓ మెరి సిరి సిరి | ఎస్.ఎ.రజ్ కుమార్ | |
3G లవ్ | ఈ కల ఎలా | శేఖర్ చంద్ర | |
ఒక్కడినే | సీతాకోక నచ్చావే హోలా హోలా |
కార్తిక్ | |
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | ఎం చేద్దాం Vana Chinukulu Meghallo |
Mickey J Meyer | |
2012 | Ko Antey Koti | Aagipo | Shaktikanth Karthik |
యముడికి మొగుడు | జనక్ జనక్ | కోటి | |
Yeto Vellipoyindhi Manasu | Yenthentha Dooram Nachaledhu Maava |
Ilayaraja | |
రోటీన్ లవ్ స్టోరీ | Vela Talukutaarale Nee Varasa Neede |
Mickey J Meyer | |
Dhamarukam | Aruna Dhavala | దేవి శ్రీ ప్రసాద్ | |
Thuppakki | Mari Selavika | Harris Jayaraj | |
Bus Stop | Rekkalochina Prema | J.B | |
Lucky | Nee Mounam Sariga Choosthe |
Sai Karthik | |
Brothers | Rani Nanni Yevaro Yevaro |
Harris Jayaraj | |
Rebel | Deepali | Raghava Lawrence | |
Life Is Beautiful | Emundo | Mickey J Meyer | |
Ok Ok | Kalala Oka Devathe | Harris Jayaraj | |
Uu Kodathara? Ulikki Padathara? | Anuragame Haaratulaaye | Bobo Shashi | |
తూనీగ తూనీగ | Dhigu Dhigu Jabili Ahista Ahista |
Karthik Raja | |
Gabbar Singh | Dilse Dilse | దేవి శ్రీ ప్రసాద్ | |
Ninnu Choosthe Love Vasthundi | Lolita Rimujimu |
Harris Jayaraj | |
Mr. Nookayya | Pista Pista No Money No Honey |
Yuvan Shankar Raja | |
Ekaveera | Veera Veera | Karthik | |
Poola Rangadu | Nuvve Nuvve | Anoop Rubens | |
Nippu | Nena Ninnu | S. Thaman | |
Love Failure | Inthajare Inthajare | S. Thaman | |
SMS (Siva Manasulo Sruthi) | Idhi Nijamey | V. Selvaganesh | |
Bodyguard | Yevvaro | S. Thaman | |
2011 | Priyudu | Chaitrama | Mohan Jona |
Oh My Friend | Oh Oh My Friend | Rahul Raj | |
Mogudu | Choosthunna Eppudu Nee Roopamlo |
Babu Shankar | |
7th Sense | Mutyala Dharani | Harris Jayaraj | |
Pilla Zamindar | Oopiri Adadhu | Selvaganesh | |
Dookudu | Chulbuli Adara Adara |
S. Thaman | |
Vachadu Gelichadu | Andala Bala | S. Thaman | |
Keratam | Sadhyamena Nidhure Chedire |
Joshua Sridhar | |
Mugguru | Gilli Gilli Chikibumbum |
Koti | |
Dhada | Godava Godava | దేవి శ్రీ ప్రసాద్ | |
Kandireega | Champakamala | S. Thaman | |
Naa Peru Shiva | Manase Guvvai | Yuvan Shankar Raja | |
Sega | Padham Vidichi | Joshua Sridhar | |
180 | Nee Maatalo | Sharreth | |
Veera | Chitti Chitti Chinnari Hossanam |
S. Thaman | |
Mr. Perfect | Badhulu Thochani | దేవి శ్రీ ప్రసాద్ | |
Vastadu Naa Raju | Yedho Yedho | Mani Sharma | |
Anaganaga O Dheerudu | Chandamamala | Mickey J Meyer | |
Mirapakay | Adigora Choodu Gadi Thalapula |
S. Thaman | |
2010 | Ragada | Bholo Astalakshmi Em Pillo Yapillo |
S. Thaman |
Orange | Chilipiga | Harris Jayaraj | |
Brindavanam | Nijamena | S. Thaman | |
Khaleja | Makathika Maya | Mani Sharma | |
Thakita Thakita | Manase Ato Ito | Bobo Shashi | |
Villain | Usure Poyene | A. R. Rahman | |
Awara | Chuttesai Bhoomi | Yuvan Shankar Raja | |
Maro Charitra | Prema Prema Ye Teega Puvvuno (Theme) |
Mickey J Meyer | |
U & I | U & I | Karthik.M | |
Sneha Geetham | Oka Snehame Vasanthamedhi |
Sunil Kashyap | |
Bheemili Kabaddi Jattu | Pada Pada | V. Selvaganesh | |
Jhummandi Naadam | Balamani | M. M. Keeravani | |
Vedam | Vedam | M. M. Keeravani | |
Chalaki | Edo Jarigandante | V. Harikrishna | |
Rama Rama Krishna Krishna | Rama Rama Krishna Krishna Endhukila Yehe Lera Chanti |
M. M. Keeravani | |
Prasthanam | Nee Rendallo | Mahesh Shankar | |
Varudu | Relare Relare | Mani Sharma | |
Maro Charitra | Prema Prema | Mickey J Meyer | |
Sadhyam | Asalemaindhe | Chinni Charan | |
Ye Maaya Chesave | Swaasye Vintunnava |
A.R.Rahman | |
Namo Venkatesa | Non Stop | దేవి శ్రీ ప్రసాద్ | |
2009 | Anjaneyulu | Olammy | S. Thaman |
Bindaas | Entamma Entamma Girija Girija |
Bobo Shashi | |
Bendu Apparao R.M.P | Sukumari Chinnadhi | Koti | |
Ek Niranjan | Sameera | Mani Sharma | |
Ganesh | Chalo Chalore | S. Thaman | |
Jayeebhava | Okkasari Telupu Rang |
S. Thaman | |
Josh | Neetho Vunte | Sandeep Chowta | |
Kick | I Don't Want Love Gore Gore |
S. Thaman | |
Kurradu | Emantave | Achu Rajamani | |
Mahatma | Emjaruguthondhi | Vijay Antony | |
Malli Malli | Magic Magic | S. Thaman | |
Oy | Saradaga | Yuvan Shankar Raja | |
Shankam | Mahalakshmi | S. Thaman | |
Villagelo Vinayakudu | Neeli Meghama | Manikanth Kadri | |
2008 | Avakai Biryani | Adigadigo | Manikanth Kadri |
Hare Ram | Lalijo Sariga Padani |
Mickey J Meyer | |
Kantri | Ammaha | Mani Sharma | |
Kotha Bangaru Lokam | Nijanga Nenena | Mickey J Meyer | |
Ready | Get Ready | దేవి శ్రీ ప్రసాద్ | |
Souryam | Hello Miss | Mani Sharma | |
Surya S/O Krishnan | Adhi Nanne | Harris Jayaraj | |
Ullasamga Utsahamga | Naa Prema | G. V. Prakash Kumar | |
Vaana | Akasha Ganga Yeduta Niluchundhi Choodu |
Mano Murthy Kamalakar | |
2007 | Aata | Hoyna | Devi Sri Prasad |
Aadavari Matalaku Arthale Verule | Naa Manasuki Manasa Maninchamma |
Yuvan Shankar Raja | |
Athidhi | Khiladi Koona | Mani Sharma | |
Bheema | Kanu Choopulatho | Harris Jayaraj | |
Bharani | Sayya Sayya Sayyare | Yuvan Shankar Raja | |
Deva | Ora Kannultho Devudu Malichina Illu |
Yuvan Shankar Raja | |
Dubai Seenu | Once Upon A Time | Mani Sharma | |
Happy Days | Arey Rey O My Friend |
Mickey J Meyer | |
Lakshyam | Chekkarakeli | Mani Sharma | |
Munna | Chammakuro | Harris Jayaraj | |
Neevalle Neevalle | Neevalle Neevalle | Harris Jayaraj | |
Raghavan | Paccha Velugu | Harris Jayaraj | |
Notebook | Puttadibomma | Mickey J Meyer | |
Veduka | Kanulu Palike Vela | Anoop Rubens | |
Yogi | Orori Yogi | Ramana Gogula | |
2006 | 10th Class | Kannulu Rendu Oohala Pallaki |
Mickey J Meyer |
Asadhyudu | Kalisina Samayana | Chakri | |
Devadasu | Adigi Adagalekha | Chakri | |
Happy | Happy | Yuvan Shankar Raja | |
Pokiri | Choododhantunna | Mani Sharma | |
Pothe Poni | Cheliya Cheliya premisthene inthelera |
Mickey J Meyer | |
Raraju | Yentata Yentata | Mani Sharma | |
Sainikudu | Orugalluke Pilla | Harris Jayaraj | |
Style | Yedhalo Yedho Thadava Merupaisagara |
Mani Sharma | |
2005 | Athadu | Pilichina | Mani Sharma |
Athanokkade | Amma Devudo | Mani Sharma | |
Bhadra | Emaindhi Siru | దేవి శ్రీ ప్రసాద్ | |
Bhageeratha | O Prema | Chakri | |
Bunny | Va Va Vare Va | దేవి శ్రీ ప్రసాద్ | |
Vennela | Super model | Mahesh Shankar | |
Chandramukhi | Annagari Maata | Vidyasagar | |
Ghajini | Oka Maaru Kalisina | Harris Jayaraj | |
Jai Chiranjeeva | Maha Muddu | Mani Sharma | |
Naa Alludu | Are Sayare | దేవి శ్రీ ప్రసాద్ | |
Narasimhudu | Muddoche Kopalu | Mani Sharma | |
Nuvvostanante Nenoddantana | Niluvadhamu Ninu Epudaina | దేవి శ్రీ ప్రసాద్ | |
2004 | Ammayi Bagundi | Aey Sathya | M. M. Srilekha |
Gudumba Shankar | Chilakamma | Mani Sharma | |
Lakshmi Narasimha | Nathoti Neeku Panundhi | Mani Sharma | |
Mass | Vaalu Kalla Vayyari | దేవి శ్రీ ప్రసాద్ | |
వెంకీ | అనగనగా కథలా | దేవి శ్రీ ప్రసాద్ | |
నాని | నాని | ఎ.ఆర్.రెహ్మాన్ | |
అడవి రాముడు | గోవిందా గోవిందా | మణిశర్మ | |
సఖియా నాతో రా | నన్నొచ్చి తాకింది ఓ మెరుపిలా | మణిశర్మ | |
సాంబ | లక్సంబర్గు లక్సు సుందరి | మణిశర్మ | |
వర్షం | కోపమా నా పైన | దేవి శ్రీ ప్రసాద్ | |
2003 | నీ మనసు నాకు తెలుసు | ఎదో ఎదో నాలో | ఎ.ఆర్.రెహ్మాన్ |
నాగ | ఒక కొంటె పిల్లనే చూశా | విద్యసాగర్ | |
ఒక్కడు | హయ్ రే హయ్ | మణిశర్మ | |
రాఘవేంద్ర | సరిగమపదనిస | Mani Sharma | |
బాయ్స్ | గర్ల్ ప్రెండ్ అలె అలె |
ఎ.ఆర్.రెహ్మాన్ | |
ఒకరికి ఒకరు | నదిర్దిన నదిర్దిన | యం.యం.కీరవాణి |