రాజస్థాన్లో 2004 భారత సార్వత్రిక ఎన్నికలు
రాజస్థాన్లో భారత సార్వత్రిక ఎన్నికలు 2004
రాజస్థాన్లో 2004లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో మొత్తం 25 స్థానాల్లో భాజపా 21, కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు గెలుచుకున్నాయి.
పార్టీల వారీగా పోల్ ఫలితాలు
మార్చుపార్టీ | ఓట్లు | ఓట్ల శాతం% | మార్పు | సీట్లు | మార్పు |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | 8,494,488 | 49.01 | – | 21 | – |
బహుజన్ సమాజ్ పార్టీ | 548,297 | 3.16 | – | 0 | – |
సి.పి.ఐ. | 64,347 | 0.37 | – | 0 | – |
సి.పి.ఐ. (ఎం) | 89,042 | 0.51 | – | 0 | – |
భారత జాతీయ కాంగ్రెస్ | 7,179,939 | 41.42 | – | 4 | – |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | 35,802 | 0.21 | – | 0 | – |
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ | 28,839 | 0.17 | – | 0 | – |
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | 90,320 | 0.52 | – | 0 | – |
జనతాదళ్ (యు) | 78,556 | 0.45 | – | 0 | – |
రాష్ట్రీయ లోక్ దళ్ | 2,684 | 0.02 | – | 0 | – |
సమాజ్ వాదీ పార్టీ | 51,505 | 0.30 | – | 0 | – |
అఖిల భారతీయ కాంగ్రెస్ దళ్ (అంబేద్కర్) | 19,584 | 0.11 | – | 0 | – |
అఖిల భారత హిందూ మహాసభ | 12,500 | 0.07 | – | 0 | – |
అఖిల భారతీయ రాష్ట్రీయ ఆజాద్ హింద్ పార్టీ | 2,801 | 0.02 | – | 0 | – |
జనతా పార్టీ | 16,058 | 0.09 | – | 0 | – |
లోక్ జన శక్తి పార్టీ | 111,696 | 0.64 | – | 0 | – |
లోకప్రియ సమాజ్ పార్టీ | 8,145 | 0.05 | – | 0 | – |
నేషనల్ లోక్తాంత్రిక్ పార్టీ | 7,677 | 0.04 | – | 0 | – |
రాజస్థాన్ వికాస్ పార్టీ | 10,032 | 0.06 | – | 0 | – |
సమతా పార్టీ | 663 | 0.00 | – | 0 | – |
సమాజ్వాదీ జనతా పార్టీ (రాష్ట్రీయ) | 7,235 | 0.01 | – | 0 | – |
సమతా సమాజ్ పార్టీ | 985 | 0.01 | – | 0 | – |
స్వతంత్ర అభ్యర్థి | 471,289 | 2.72 | – | 0 | – |
మొత్తం | 17,332,448 | 100 | – | 25 | – |
రాజస్థాన్ నుండి లోక్ సభ సభ్యులు
మార్చు- గంగానగర్ (ఎస్సీ), నిహాల్చంద్ మేఘ్వాల్, భారతీయ జనతా పార్టీ
- బికనీర్, ధర్మేంద్ర, భారతీయ జనతా పార్టీ
- చురు, రామ్ సింగ్ కస్వాన్, భారతీయ జనతా పార్టీ
- జుంజును, సిస్ రామ్ ఓలా, భారత జాతీయ కాంగ్రెస్
- సికర్, సుభాష్ మహరియా, భారతీయ జనతా పార్టీ
- జైపూర్, గిర్ధారి లాల్ భార్గవ, భారతీయ జనతా పార్టీ
- దౌసా, సచిన్ పైలట్, భారత జాతీయ కాంగ్రెస్
- అల్వార్, డాక్టర్ కరణ్ సింగ్ యాదవ్, భారత జాతీయ కాంగ్రెస్
- భరత్పూర్, విశ్వేంద్ర సింగ్, భారతీయ జనతా పార్టీ
- బయానా (ఎస్సీ), రాంస్వరూప్ కోలి, భారతీయ జనతా పార్టీ
- సవాయ్ మాధోపూర్ (ఎస్టీ), నమో నారాయణ్ మీనా, భారత జాతీయ కాంగ్రెస్
- అజ్మీర్, రాసా సింగ్ రావత్, భారతీయ జనతా పార్టీ
- టోంక్ (ఎస్సీ), కైలాష్ మేఘవాల్, భారతీయ జనతా పార్టీ
- కోట, రఘువీర్ సింగ్ కోషల్, భారతీయ జనతా పార్టీ
- ఝలావర్, దుష్యంత్ సింగ్, భారతీయ జనతా పార్టీ
- బన్స్వారా (ఎస్టీ), ధన్ సింగ్ రావత్, భారతీయ జనతా పార్టీ
- సాలంబర్ (ఎస్టీ), మహావీర్ భగోరా, భారతీయ జనతా పార్టీ
- ఉదయపూర్, కిరణ్ మహేశ్వరి, భారతీయ జనతా పార్టీ
- చిత్తోర్గఢ్, శ్రీచంద్ కృప్లానీ, భారతీయ జనతా పార్టీ
- భిల్వారా, విజయేంద్రపాల్ సింగ్, భారతీయ జనతా పార్టీ
- పాలీ, పుష్ప్ జైన్, భారతీయ జనతా పార్టీ
- జాలోర్ (ఎస్సీ), బి. సుశీల, భారతీయ జనతా పార్టీ
- బార్మర్, మన్వేంద్ర సింగ్, భారతీయ జనతా పార్టీ
- జోధ్పూర్, జస్వంత్ సింగ్ బిష్ణోయ్, భారతీయ జనతా పార్టీ
- నాగౌర్, భన్వర్ సింగ్ దంగావాస్, భారతీయ జనతా పార్టీ